Перейти к содержимому

బాలయ్య వీడియోతో ట్రంప్‌కు ఇరాన్ కౌంటర్..! 😱 | Bhagavanth Kesari | Balakrishna | SumanTV360

SumanTV 360

0:00 / 0:00

బాలయ్య వీడియోతో ట్రంప్‌కు ఇరాన్ కౌంటర్..! 😱 | Bhagavanth Kesari | Balakrishna | SumanTV360

2 355 просмотров · 3 дня назад
SumanTV 360
1,26 млн подписчиков
2 355 просмотров · 3 дня назад
ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది..! ఏకంగా మన బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమా యాక్షన్ సీన్‌ను షేర్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ 58 సెకన్ల బాలయ్య యాక్షన్ క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోతో “ఇరాన్ రక్షణ లేని దేశం కాదు” అనే అర్థం వచ్చేలా స్పందించింది. ఇరాన్ షేర్ చేసినది బాలీవుడ్ సినిమా అని పేర్కొన్నప్పటికీ.. అది నిజానికి మన తెలుగు సినిమా ‘భగవంత్ కేసరి’ కావడం మరో ఆసక్తికర విషయం. Watch► Grand Restore: A natural probiotic supplement designed to balance gut flora, eliminate bloating, and restore smooth, daily digestion. https://bit.ly/4tWPQ5e Grandwalk Powder: Convenient, easy-to-use sachets formulated to support digestive wellness and maintain optimal gut health on the go. https://bit.ly/4w3TprL