Перейти к содержимому

Achaarya RRK. Murthy Messages || Telugu Christian Messages || ‪@ProfRRKMurthy‬

వాక్య ఖడ్గము

0:00 / 0:00

Achaarya RRK. Murthy Messages || Telugu Christian Messages || ‪@ProfRRKMurthy‬

24 303 просмотра · 4 г. назад
వాక్య ఖడ్గము
105 тыс. подписчиков
24 303 просмотра · 4 г. назад
మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును  ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా  సాక్ష్యమిచ్చుచున్నాడు నీవు మనుష్యుని జ్ఞాపకము  చేసికొనుటకు వాడే పాటివాడు? నీవు దేవదూతలకంటె వానిని కొంచెము  తక్కువ వానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి  కిరీటముధరింప జేసితివి నీ చేతి పనులమీద  వానికధికారము అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి  లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికిలోపరచబడుట  ఇంకను చూడ లేదుగాని దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు,దూతలకంటె కొంచెముతక్కువవాడుగా చేయబడిన యేసు మరణము  పొంది నందున, మహిమాప్రభావములతో కిరీటము  ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో,  యెవనివలన సమస్తమును కలుగు చున్నవో,  ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా  సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును హెబ్రీ పత్రిక 2 : 5-10 ఆచార్య ఆర్. ఆర్. కె. మూర్తి గారు. #rrk #rrkmurthy #rrkmurthymessages #rrkfamily #telugugospel #teluguchristian #bellampalli_praveen_kumar #calvary #calvaryministries #calvarytemple #calvarytemplelive #christ #drjohnwesly #drjayapaul #drjohnwesleymessages #drasherandrew #thandri_sannidhi_ministries #thandrisannidhi #thandrisannidi #thandrisannidhiministries #thandrisannidhisongs #vkr_cgti_ministries #vkrlive #jyothiraju #emmanuelministries #emmanuel #emmanuelministrieshyderabad #emmanuelministriesmadanapalle #rajprakashpaulsongs #rajprakashpaul #rajprakashpaulmessages #rakshanatv #rakshanatvlive #drsatishkumar #drpsatishkumar #pjstephenpaul #pjstephenpaulmessages #pjsstephenpaul #blessiewesly #telugugospel #teluguchristian #teluguchristianlatestmessages #hosannaministriessongs #hosanna #hosannaministries