H1B Work Stress vs H4 Home Life – ఎవరి Life బెటర్? 2026 నిజాలు #sivadecodes
Siva Decodes
0:00 / 0:00
H1B Work Stress vs H4 Home Life – ఎవరి Life బెటర్? 2026 నిజాలు #sivadecodes
3 176 просмотров · 1 день назад
Siva Decodes
3,64 тыс. подписчиков
3 176 просмотров · 1 день назад
ఇప్పుడు USA లో H4 లైఫ్ బెటరా, H1B లైఫ్ బెటరా? 🤔
H1B లో job stress, deadlines, layoff భయం ఉంటాయి. H4 లో ఇంటి బాధ్యతలు, ఒంటరితనం, income లేకపోవడం, work చేయలేని limitations ఉంటాయి. ఈ video లో రెండు వైపులా నిజాలు చూద్దాం:
✅ H1B లైఫ్: ప్రయోజనాలు & ఒత్తిడి
✅ H4 లైఫ్: ప్రయోజనాలు & సవాళ్లు
✅ H4 EAD ఉంటే ఏం మారుతుంది
✅ Money, time, mental health – ఏ లైఫ్ ఎవరికి సరిపోతుంది
గమనిక: ఇది నా అభిప్రాయం మరియు అనుభవాలు మాత్రమే. Immigration విషయాల్లో attorney ని సంప్రదించండి.
👍 Like చేయండి, Subscribe అవ్వండి – Siva Decodes
#usateluguvlogs #H1B #H4 #H4EAD #TeluguNRI