Monday School కోసం Sunday నా Preparations | Mom Sunday Routine | Telugu Vlog
Mana inti Prapancham
0:00 / 0:00
Monday School కోసం Sunday నా Preparations | Mom Sunday Routine | Telugu Vlog
91 просмотр · 4 недели назад
Mana inti Prapancham
44 подписчика
91 просмотр · 4 недели назад
హాయ్ ఫ్రెండ్స్ ❤️
ఈ రోజు వీడియోలో మా పిల్లలు Monday స్కూల్‌కి వెళ్లడానికి నేను Sunday రోజే ఎలా preparations చేసుకుంటానో మీతో షేర్ చేస్తున్నాను. 😊
ఈ వీడియోలో: ✨ పిల్లల సాక్స్ & బట్టలు ఉతకడం
✨ Monday కోసం బట్టలు ఐరన్ చేయడం
✨ స్కూల్ బ్యాగ్స్ & క్యారేజ్ బ్యాగ్స్ సర్దడం
✨ పిల్లల కోసం నువ్వుల లడ్డూలు తయారు చేయడం
✨ Monday morning హడావిడి లేకుండా ముందుగానే అన్నీ సిద్ధం చేసుకోవడం
Sunday రోజు కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుంటే Monday morning చాలా easyగా, stress లేకుండా ఉంటుంది ❤️
వీడియో నచ్చితే Like 👍 చేసి, మా ఛానల్‌ని Subscribe చేయండి 🙏❤️