జూలీ టర్కీ.. రహీమ్ ఎడారి.. ఇంట్లో రచ్చ రచ్చ! ✈️ 😱| Kuwait Telugu Vlogs | @subashinirayuduvlogs
SubashinirayuduVolg
0:00 / 0:00
జూలీ టర్కీ.. రహీమ్ ఎడారి.. ఇంట్లో రచ్చ రచ్చ! ✈️ 😱| Kuwait Telugu Vlogs | @subashinirayuduvlogs
33 145 просмотров · 2 месяца назад
SubashinirayuduVolg
210 тыс. подписчиков
33 145 просмотров · 2 месяца назад
ఈరోజు మా ఇంట్లో పెద్ద రచ్చ జరిగింది ఫ్రెండ్స్! జూలీ ఏమో టర్కీ వెళ్ళిపోయింది ✈️, ఇంకోవైపు రహీమ్ ఏమో ఎడారికి వెళ్ళిపోయాడు 🏜️!
ఇద్దరూ లేకపోయేసరికి డ్రైవర్ల పనులతో సహా ఇంట్లో వర్క్ అంతా నా నెత్తినే పడి ఒక్కదాన్నే డబుల్ డ్యూటీ చేశాను ఫ్రెండ్స్! 😱🥵
వారం రోజుల నుంచి షాపింగ్ చేసుకుని జూలీ చాలా సంతోషంగా బ్యాగ్‌లన్నీ కిందకి తెచ్చి ఊరికి బయలుదేరిపోయింది 🧳. కానీ తనతో పాటు రహీమ్ కూడా లేకపోవడంతో నా పనులన్నీ రెట్టింపు అయ్యాయి!
ఇంట్లో ఒక్కదాన్నే ఈ డబుల్ డ్యూటీ టెన్షన్ ఎలా మేనేజ్ చేశానో ఈ వీడియోలో చూసేయండి!
మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక LIKE చేసి, మీ ఫ్రెండ్స్ అందరికీ SHARE చేయండి! 💖
మన ఛానెల్‌కి కొత్తగా వస్తే SUBSCRIBE చేసుకోవడం అసలు మర్చిపోకండి! 🔔
---------------------------------------------------
📍 WATCH NEXT / మరిన్ని వీడియోలు చూడండి:
మా డైలీ కువైట్ వ్లోగ్స్ 📹: [ • Kuwait మస్ బుస్ రచ్చ! 😱| 4పోటెలు మటన్ అంబా... ]
---------------------------------------------------
#KuwaitTeluguVlogs #DoubleDuty #JulieTurkeyTravel #RaheemDesert #KuwaitLife #TeluguVlogs #DailyVlogTelugu #KuwaitVlogs #IndianInKuwait #KuwaitHousemaidLife #ViralVlog #MiddleEastTeluguVlogs
@subashinirayuduvlogs