ఆరోగ్యానికి మంచి రాగి ఇడ్లీ ఒక్కసారి ఇలా చేసిచూడండి | Soft Healthy Ragi Idli Recipe | Vani's Kitchen
“Vani’s Kitchen
0:00 / 0:00
ఆరోగ్యానికి మంచి రాగి ఇడ్లీ ఒక్కసారి ఇలా చేసిచూడండి | Soft Healthy Ragi Idli Recipe | Vani's Kitchen
155 просмотров · 3 дн. назад
“Vani’s Kitchen
227 подписчиков
155 просмотров · 3 дн. назад
ఈరోజు మన ఇంట్లో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీ తయారు చేశాను 😋
ఆరోగ్యానికి మంచి రాగి ఇడ్లీ ఒక్కసారి ఇలా చేసిచూడండి | Soft Healthy Ragi Idli Recipe | Vani's Kitchen
రాగులతో మెత్తగా, రుచిగా ఉండే ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను.
రాగుల్లో ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన అల్పాహారంగా వీటిని తీసుకోవచ్చు.
వీడియో నచ్చితే Like 👍 Share ❤️ Subscribe చేయండి.
మీ వాణీస్ కిచెన్‌కు స్వాగతం ❤️
#RagiIdli #RagiRecipes #HealthyBreakfast #FingerMillet #TeluguRecipes #VaniKitchen #HealthyFood