Перейти к содержимому

VELASENULE వెలసెనులే || Audio Song Track || JK Christopher || Bro.T. Sunil | Gospel songs and tracks

Gospel Songs & Tracks

0:00 / 0:00

VELASENULE వెలసెనులే || Audio Song Track || JK Christopher || Bro.T. Sunil | Gospel songs and tracks

6 638 просмотров · 2 года назад
Gospel Songs & Tracks
90 подписчиков
6 638 просмотров · 2 года назад
VELASENULE || Sharon Sisters || JK Christopher || Bro.T. Sunil || Gospel songs and tracks Song Credits Lyrics - SUNIL THURIMELLA Keys & Rhythm Programming - JK CHRISTOPHER వెలసెనులే గగనాన తూర్పుతార - నిశీధిరేయి జాములో కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే "శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " 1. తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు - తీరాలు దాటి నిను చూడగా బంగారు సాంబ్రాణి బోళములర్పించి - నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని "శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " (2) 2. జగాలనేలే జయశీలుడేసే - జీవాధిపతిగా జనియించెనే శరీరధారై పరిశుద్ధుడేసే - పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి - కీర్తించి కొనియాడెదము "శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " (2) 3. మా పాపభారం భరియించెనే - మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే మన్నించి మమ్ము క్షమియించెనే - కరుణించి మాపై కృపచూపునే మనసున్న మహారాజై - మా మదిలో ఉదయించెనే "శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " (2) మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : wayofgospel16@gmail.com 》》》》》【 శుభవార్త 】《《《《《 వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ ►Online Publishing Production : Gospel songs and