Перейти к содержимому

పూరీ జగన్నాథుడి జెండా ఎలా మారుస్తారు? 😱 | స్వయంగా చూసిన అద్భుత దృశ్యం | Puri Jagannath

Krishna tattva gnanam

0:00 / 0:00

పూరీ జగన్నాథుడి జెండా ఎలా మారుస్తారు? 😱 | స్వయంగా చూసిన అద్భుత దృశ్యం | Puri Jagannath

66 просмотров · 13 дн. назад
Krishna tattva gnanam
106 подписчиков
66 просмотров · 13 дн. назад
హరే కృష్ణ! 🙏 పూరీ జగన్నాథ ఆలయం మీద ఉన్న జెండాను ప్రతిరోజూ ఎలా మారుస్తారు? ఎలాంటి ఆధునిక యంత్రాలు కనిపించకుండా… అంత ఎత్తైన ఆలయ శిఖరంపైకి ఎలా ఎక్కుతారు? ఆ జెండాను మార్చే ఆచారం ఎలా జరుగుతుంది? ఈ వీడియోలో నేను స్వయంగా పూరీ జగన్నాథ ధామంలో చూసిన *జెండా మార్చే అద్భుతమైన దృశ్యాలను* మీతో పంచుకుంటున్నాను. ఆలయ శిఖరంపై భక్తి, ధైర్యంతో జరిగే ఈ సంప్రదాయాన్ని మీరు కూడా నా కళ్లతో చూసినట్టుగా చూడండి. *శ్రీ జగన్నాథ స్వామి నయన పథ గామీ భవతు మే!* శ్రీ జగన్నాథ ధామం – పూరీ #PuriJagannath #JagannathTemple #JagannathFlag #PuriTemple #JagannathDham #Odisha #JagannathSwamy #KrishnaTattvaJnanam #HareKrishna #SanatanaDharma #jagannath #youtubeshorts #youtubevideo #temple #bhakti #devotional #divine #tending #telugu #video