Перейти к содержимому

YEMAYERA O ESHWARA SHIVARATRI EMOTIONAL SONG | SHIVARATRI PATA 2026 LORD SHIVA SONGS |ACTOR SATHISH

DVS CREATION

0:00 / 0:00

YEMAYERA O ESHWARA SHIVARATRI EMOTIONAL SONG | SHIVARATRI PATA 2026 LORD SHIVA SONGS |ACTOR SATHISH

115 992 просмотра · 7 месяцев назад
DVS CREATION
10,4 тыс. подписчиков
115 992 просмотра · 7 месяцев назад
𝐋 𝐈 𝐊 𝐄 | 𝐒 𝐇 𝐀 𝐑 𝐄 | 𝐂 𝐎 𝐌 𝐌 𝐄 𝐍 𝐓 | 𝐒 𝐔 𝐁 𝐒 𝐂 𝐑 𝐈 𝐁 𝐄 పల్లవి : ఓం ఈషా సర్వేష ఓ స్మశాన వాస దిక్కు లేని వాళ్ళకు నువ్వే దిక్కు… నీ మయేందో తెలువది, నీ మంత్రమేందో తెలువాది మనుషులేగా నీకు మట్టి బొమ్మలు… కష్టమున్నోనికి కష్టమేనా హ హ తప్పులు చేసేటోనికే మంచిదేనా హ హ సుడవయ్య నీ బిడ్డ నొసరి ఈ …. కరుణించి కన్నీళ్లు రాకుండా…. -2 పల్లవి: ఎన్నో ఏళ్లుగాను పూజిస్తున్నానుర శంకర….. ఈ బతుకు మారి బాగుండే రోజు రాధ ఈశ్వర… బాధల్లో బంధికనై వుంటున్నానురా బాగవంత… ఈ గుండె సప్పుడిని గండలనేడబాపు శంకర… ఈ లోకమంతా చిమ్మ చీకటి రా.. ఏడగూడలేదు మంచి మాట ఎన్నాళ్ళు బతికిన యమలోకమే.. ఏమి ఉన్న గానీ నీ ఏంట రాదు ఆకలి బాధకు అలమటిస్తున్న.. అన్నము గూడ పెట్టబోరే అదుకునేటోల్లు ఉన్నారంటే…అది నువ్వే కదా ఓ నీలకంఠ ఏమయర ఓ ఈశ్వర నన్ను చూసిపోవుర శంకర… నిన్ను చూడాలనుంది లింగేశ్వర నన్ను కలసి పోవుర జంగమ… చరణం1: మల్లోకాలనేలేటోడ ,ముక్కంటి నాథుడవయా పూట పూట పూజలు చేస్తూ బతుకుతున్న నీ యధిలయ్య నువ్వు లేని కాడ నేను, నిన్ను సూడ లెని నేను నా ప్రాణం ఉన్న కానీ లేనట్టే కదరా శంకరయ్య మానవత్వం అనేది కూడ మట్టిలో కలసి పొయే … మనుషుల మధ్య కనపడని ఈర్షలు నిండిపాయే… నమ్మించి మోసం చేసే బంధాలు ఎక్కువయే… కన్నెత్తి సుడుర లింగమ కాలమే మారిపాయే… ఏడున్నావయ్య ఈశ్వర…ఈ ధర్మాన్ని రక్షించ నువ్వే ర రా ధరణి దిగా జారిపోతుంది ఓ లింగమా.. నీ దయగల్ల మహిమలు సుపరరా చరణం 2: నీ భక్తి సేవల్లో నేను, నిండైన పొద్దులతోను ఉండే నాపై దొంగ నిందలేసి నిలదిస్తుర్రు రయ్య అన్నము అడుకునేటోన్ని, అందాల నీ కిరీటాన్ని దొంగల మారి దోపిడీ చేస్తానా శివయ్య ఎవరో చేసిన తప్పు నా పై పెడుతున్నారు…. చూసావా ఈశ్వర మనిషికీ మనసే లేకపాయే.. నీ కరుణ చూపించి నాకు న్యాయం చేయవయ్య.. లేకపోతే నా పానం తీసుకో నిలో కలసి పోత… సూడవయ్య ఓ ఈశ్వర.. ఈ చూపులేనివాన్ని శంకర నీ పూజ చేస్తా బుగ్గరాజేశ్వర.. నా తనువుకు రక్షగా నువ్వే రా ర ఓ గౌరీ నాథ ఓ గంగా నాథ ధర్శనమిస్తివ లోక నాథ ఈ జన్మ చాలు రా జగదీశ్వర నా ప్రాణము నికే పరమేశ్వరా….. STORY SCREENPLYA DIRECTION - ACTOR SATHISH Music: V V Naik Lyrics :Nithin singer Singer Actor Sathish DOP Eadit DI :Srikanth DVK Cast :Actor Sathish, Sri Lakshmi, Nagu Poster: NANI Producers MEESALA VENKATAIAH MEESALA DHANAMMA YEMAYERA O ESHWARA SHIVARATRI EMOTIONAL SONG | SHIVARATRI PATA 2026 LORD SHIVA SONGS |ACTOR SATHISH #Shivaratrisongs #Shivaratrispecialsongs #Lordshivasongs #Shivaratri #MahaShivaratri #ShivaSongs #LordShiva #OmNamahShivaya #HarHarMahadev #Shivayya #ShivaDevotional #ShivaratriSpecial #ShivaBhakti #DVSCREATION #DVSCREATIONSSONGS #ACTORSATHISHSONGS #Actorsathishsongs #శివరాత్రి #మహాశివరాత్రి #శివయ్య #శివభక్తి #శివపాటలు #తెలుగుభక్తిగీతాలు #DevotionalSongs #BhaktiSongs #IndianDevotional #SpiritualMusic #TeluguSongs #ShivaShankara #Shivaratri #MahaShivaratri #LordShiva #OmNamahShivaya #ShivaSongs #TeluguDevotional #Shivayya #HarHarMahadev #Shivaratri #MahaShivaratri #ShivaSongs #LordShiva #OmNamahShivaya #HarHarMahadev #Shivayya #ShivaDevotional #ShivaratriSpecial #ShivaBhakti #DevotionalSongs #BhaktiSongs #SpiritualMusic #IndianDevotional #ShivaShankara #TeluguShivaratriSong #Shivaratri #MahaShivaratri #ShivaSongsTelugu #LordShiva #OmNamahShivaya #HarHarMahadev #Shivayya #ShivaDevotional #TeluguDevotionalSongs shivaratri song maha shivaratri song shivaratri special song lord shiva song shiva devotional song telugu shivaratri song shivaratri telugu song om namah shivaya song har har mahadev song shiva bhajan shiva stotram shiva shankara song maha shivaratri 2026 shivaratri devotional songs shivayya songs telugu lord shiva devotional shivaratri status song shivaratri bhakti song shiva songs telugu mahadev songs