Перейти к содержимому

గుహలోకి పోతే గబ్బిలాల శాపానికి బలి కావాల్సిందే|Yaganti ceves|mysterious Cave Yerra zari cave Part-2

Kadapa Nagireddy

0:00 / 0:00

గుహలోకి పోతే గబ్బిలాల శాపానికి బలి కావాల్సిందే|Yaganti ceves|mysterious Cave Yerra zari cave Part-2

6 502 просмотра · 3 года назад
Kadapa Nagireddy
1,99 млн подписчиков
6 502 просмотра · 3 года назад
గమనికః మేము చూపించే వీడియో లలో కేవలం వినోదం కోసం మాత్రమే. మేము చేసే ప్రతి సాహసం సురక్షితమైన ప్రదేశంలో, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి ఉపయోగించి అపార అనుభవం ఉన్న వాళ్ళతో మాత్రమే వీడియోలు చిత్రిస్తున్నారు. దయచేసి ఎవరు కూడా మీ ఇంట్లో గాని, పాఠశాలలోగాని, ఇంకేదైనా ప్రదేశాలలో గాని మేము తీసిన వీడియోలు చూసి మా లాంటి సాహసాలు చేయరాదని మేము కోరుచున్నాము.. ఒకవేళ మీరు చేస్తే మా యూట్యూబ్ ఛానల్ కు, మాకు మీరు చేసే సాహసాలతో ఎలాంటి సంబంధం ఉండదు. దయచేసి గమనించగలరు... ధన్యవాదములు... ఈ భూమి మీద ఎన్నో రహస్యలు, వింతులు, విశేషాలు దాగివున్నవి. నాకు తెలిసిన, నేను చూసిన మరిన్ని విషయాలను మీకు నా @KadapaNagireddy యూట్యూబ్ ఛానల్ ద్వార అందిస్తాను. నా ప్రయత్నం మీకు నచ్చుతే నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలకు లైక్, కామెంట్ చేసి సపోర్ట్‌ చేయండి.. ధన్యవాదాలు.. జై హింద్..    / kadapanagireddy   జై జవాన్ జై కిసాన్ #yaganticeves #yagantitemple #cavesinindia #mysteriouscaves #adventures