భజియింతుము నిను జగదీశా! l ఓఫీర్ గారి పాట l సేవకుల నోట l Bhajiyinthumu Ninu Jagadeesha Ophir Song
Yaadhartha Vaadhi TV (YV Tv)
0:00 / 0:00
భజియింతుము నిను జగదీశా! l ఓఫీర్ గారి పాట l సేవకుల నోట l Bhajiyinthumu Ninu Jagadeesha Ophir Song
69 859 просмотров · 5 лет назад
Yaadhartha Vaadhi TV (YV Tv)
122 тыс. подписчиков
69 859 просмотров · 5 лет назад
రచన : అపొ. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
"సత్య దైవార్చన" (యాత్రికుడి పద ధ్వనులు) పాటల పుస్తకంలో 18వ గీతం ఈ పుస్తకం కొరకు సంప్రదించండి: 9908773008
పల్లవి: భజియింతుము నిను జగదీశా !
శ్రీ యేసా! మా రక్షణ కర్తా !!
శరణు శరణు మహాదేవ యెహోవా
మహిమాన్విత చిరజీవ నిధి
|| భజియింతు|
విమల సెరాపుల్ దూతగణంబుల్
చూడగలేని తేజోనిధివే
మా యఘములకై సిలువమ్రానుపై - దీనుడవై మరణించితివే ||శరణు||
ప్రప్రథముడ-మరి-కడపటివాడా
మృతుడై బ్రదికిన నిరత నివాసి
నీ భజనమె మా జీవాధారం
చేకొనవే మా స్తుతి ధూపం
|శరణు||
1 విమల = పరిశుద్ధమైన, 2 అఘములు = పాపములు
_______________________________________
ప్రభువైన యేసు క్రీస్తు నామములో దైవారాధికులకు వందనాలు!
#భజియింతుము_నిను_జగదీశా!# అనే అభిషక్త గీతం లక్షలాది మంది హృదయాలలో చోటు సంపాదించుకుంది, లక్షలాది మందిని ప్రభువుకు దగ్గర చేసింది. ఎంతో మంది దైవజనులు వారి సంఘాలు ఈ పాటను పాడుకొని దీవించబడినారు. ఈ పాట పాడిన దైవజనులు Ps.Ezra Shasthri garu, Ps. John Wesley garu, Ps. Shalem Raju garu, Ps. Jaipal garu, Ps. Sathish Kumar garu, Rev. Kranthi Abraham garu, Ps. Jyothi Raju garu, Ps. Parishuddharao garu, Ps. Mark Babu garu. వీరి వీడియోస్ మాకు అందుబాటులో ఉన్నంత వరకు ఒక దగ్గర చేర్చి మీకు అందిస్తున్నాము. విని ఆనందించి ప్రభువును స్తుతించండి.
ఈ గీతాన్ని రచించినవారు అపొ. AS Ranjeet Ophir గారు. అయితే ఏప్రిల్ 5, 2021 రోజున అపొ. రంజిత్ ఓఫీర్ గారి 62 వసంతాల జన్మదినోత్సవం కావున ఆత్మీయ తండ్రి గారికి Yadartha Vaadhi Tv తరుపున ముందుస్తూ జన్మదిన శుభాకాంక్షలు! తెలుపుచూ ఈ సందర్భంగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాము. చూడగొరేవారు ఈ లింక్ • భజియింతుము నిను జగదీశా! l ఓఫీర్ గారి పాట l... ఓపెన్ చేసి చూడగలరు. అన్ని గ్రూప్స్ లో మరియు మీకు తెలిసిన వారికి షేర్ చెయ్యగలరు.
అంతేకాకుండా అపొ. ఓఫీర్ అయ్యగారికి పుట్టిన రోజు శభాకాంక్షలు తెల్పగొరేవారు భజియింతుము నిను జగదీశా! పాటను దేవుని మహిమార్థం పాడి ఓఫీర్ గారు మా గురువు, మా నాయకుడు అనుకున్నవారదరూ వచ్చే Ester Sunday రోజున మీ సంఘాలలో పాడి మీ YouTube and Facebook లో అప్లోడ్ చెయ్యగలరు. ఆ లింకుని లేదా వీడియోని Yadartha Vaadhi Tv వాట్సాప్ నం. 9000083219 కి పంపగలరూ.
ధన్యవాదములు
GOD BLESS You
Yadartha Vaadhi Tv
9000083219
#Ranjeet_Ophir_Songs #Yadartha_ Vaadhi_Tv #yadharthavadhitv #ranjithophir #ranjethophir #ranjeethOphir #questions #answer #NEWS #news #biblequiz #hindu #christian #debate #vedas #Mahabharatham #Ramayanam #ranjith #ophir #ophir #livetv #ksheerasagaramadhanam #ranjith #ophir#teluguchristiansongs #teluguchristianmessages #christiannews #exchristian #christian #shorts #christianstories #telugujesussongs #christiandebate #christianreacts #quran #biblefacts #telugu #telugubible #quiz #telugufacts #biblequiz #telugu #holybible #yadharthavadhitv #trolling #comedy #LIVE #PastorKalyanBabu #live #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #live #livestreaming #stream #telugu #livenews #live #biblelive #jesus #telugu #christian #messages #livegaming #youtube #liveindia #liveandhrapradesh #live #wirally #viral #teluguchristiansong #pjstephenpaul #livepastorpraveen #rajprakashpaullive #holyspirit #landscape #holyland #modilive #churchlive #broadcast #marriagelive #birthdaylive #kids #kidsstories #telugu #hyderabad #hosannaministries #ministries #vijaywada #online #onlineservice #comment #like #teluguchristiansongs #teluguchristianmessages #telugunews #online #pastorpraveen #PastorKalyanBabu #live #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #drpsatishkumar #calvary #pjstephenpaul #drjayapaul #johnwesly #hosanna #pastorpraveen #teluguchristianmessages #teluguchristiansongs #todaypromise #rajprakashpaul #jessypaul #jacobcharles #hosannaministries #onlineservice #calvarytemplelive #sunday #gospel #Live #Latest #calvaryprarthanatv #pastor #telangana #andhrapradesh #online #live #dailybread #online #live #dailybread #Monday #EveningService #thandrisannidhiministries #calvary #hosannaministries #asherandrew #calvaryprarthanatv #fridayfastingprayers #friday #prayer #music #entertainment #telugu #jyothiraju #johnweslyministries #nissypaulsongs #LIVE #saturday #friday #sunday #subscribe #sundayservice #tuesday #fridayfastingprayers #viral #viralvideo #viralshorts #jesus #america #london #india #canada #newzealand #ukraine #harshasai #vizag #hyderabad #pastor #pastorpraveen #pjstephenpaul #teluguchristiansongs #online #calvary #youtube #ytshorts #reels #motivation #interestingfacts #manipur #rapecase #mounmita #Rape #temple #history #india #andhrapradesh #pastor #rev #Bro #Reviews #Cinema #tours #travel #hinduism #viralvideos #trending #wirally #shortfilms #videos #charlesjacob #pauemmanuel #hosanna #music #animals #dubai #world