ఒకే షెడ్డులో గొర్రెలు, కోళ్లు | సమీకృత వ్యవసాయంలో | Integrated farming & Livestock | Seshu Kumar
Raitu Nestham
0:00 / 0:00
ఒకే షెడ్డులో గొర్రెలు, కోళ్లు | సమీకృత వ్యవసాయంలో | Integrated farming & Livestock | Seshu Kumar
320 216 просмотров · 4 г. назад
Raitu Nestham
1,42 млн подписчиков
320 216 просмотров · 4 г. назад
#Raitunestham #Integratedfarming #Organicfarming
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన శేషు కుమార్, ఎకరన్నర స్థలంలో సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు, జీవాల పెంపకంతో సుస్థిర ఆదాయం పొందే సేద్య విధానాలు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలివేటెడ్ షెడ్డు నిర్మించిన ఈ రైతు.. అందులో పైన గొర్లు, కింద నాటు కోళ్లు పెంచుతున్నారు. కావాల్సిన వారు నేరుగా తన ఫామ్ కే వచ్చి కొనుగోలు చేస్తున్నారని, తద్వారా మంచి ఆదాయం అందుతోందని రైతు వివరించారు.
సమీకృత వ్యవసాయం, ఎలివేటెడ్ షెడ్డు నిర్మాణం - నిర్వహణ, జీవాల పెంపకం పై మరింత సమాచారం కోసం శేషు కుమార్ గారిని ఫోన్ 9912116331 నంబర్ లో సంప్రదించగలరు.
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com