చెడు అలవాట్లు & మంచి అలవాట్లు 【వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్】
World Mission Society Church of God
0:00 / 0:00
చెడు అలవాట్లు & మంచి అలవాట్లు 【వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్】
24 239 просмотров · 7 л. назад
World Mission Society Church of God
391 тыс. подписчиков
24 239 просмотров · 7 л. назад
【తెలుగు, Telugu】
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
చెడు అలవాట్లు మన మనస్సును భ్రష్టుపట్టించును మరియు చివరికి వినాశనమునకు దారి తీయును
దేవుని మాటకు అవిధేయత చూపించె చెడు అలవాట్ల కారణంగా తమ ఇంటిసభ్యులు నాశనమైన రాజైన సౌలు, హొఫ్ని మరియు ఫీనెహాసు విషయాల నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి, తద్వారా మన చెడు అలవాట్లన్నింటినీ విడిచిపెట్టి మరియు దేవుని మాటను పాటించే మంచి అలవాట్లను ఏర్పరుచుకోవచ్చు.
మనము దేవుని ఆశీర్వాదం పొందుకొనుటకు సమూయేలు మరియు దావీదు వలె దేవుని వాక్యాన్ని పాటించడం అలవాటు చేసుకోవలెను
ఈ యుగంలో రక్షకులుగా ప్రత్యక్షమైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవున్ని ఆరాధిస్తూ, వారు, పరలోకమునకు నడిపించే మంచి అలవాట్లను కలిగి ఉండెదరు మరియు ప్రపంచాన్ని రక్షించే జీవ జలం గూర్చిన దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నారు.
యిర్మీయా 22:21
“ ‘నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గాని ‘నేను విననని నీవంటివి!’ నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు వాడుక.’ ”
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗http://watvmedia.org/te
〖Church of God Introduction〗 http://introwmscog.com