Перейти к содержимому

నా YouTube ఆదాయం ఇదే!

Klarity with K

0:00 / 0:00

నా YouTube ఆదాయం ఇదే!

2 873 просмотра · 14 часов назад
Klarity with K
3,18 тыс. подписчиков
2 873 просмотра · 14 часов назад
YouTube నుంచి నిజంగా ఎంత డబ్బు సంపాదించవచ్చు? అసలు Monetization రావాలంటే ఎన్ని subscribers ఉండాలి? నా ఛానల్ Klarity with Kiran ప్రారంభించిన 135 రోజుల్లోనే 10 లక్షలకు పైగా views, 3,000+ subscribers, 33,000+ watch hours సాధించింది. చాలామందికి ఉండే ప్రశ్న — ఇన్ని views వస్తే ఎంత డబ్బు వస్తుంది? ఇక YouTube monetization విషయానికి వస్తే, పూర్తి ad revenue పొందడానికి సాధారణంగా 1,000 subscribers, గత 12 నెలల్లో 4,000 valid public watch hours లేదా గత 90 రోజుల్లో 10 million valid public Shorts views అవసరం. వీటితో పాటు YouTube Partner Program నిబంధనలు పాటించాలి; approval కూడా అవసరం. ఒక ముఖ్యమైన విషయం — views ఎక్కువగా వచ్చినంత మాత్రాన ఆదాయం ఎక్కువగా వస్తుందని లేదు. వీడియో రకం, ప్రేక్షకులు ఏ దేశం నుంచి చూస్తున్నారు, ads, watch time వంటి అంశాలపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. నేను ఎలాంటి అంచనాలతో ఈ ప్రయాణం ప్రారంభించాను? ఎంత సంపాదించాను? అసలు YouTube ద్వారా ఆదాయం సంపాదించడం ఎంతవరకు సాధ్యం? ఈ వీడియోలో నా నిజమైన అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ❤️