🔥 వైభవంగా శ్రీవారి చక్రస్నానం 2026 | ఘనంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 🙏
Sai Nidhii Creations
0:00 / 0:00
🔥 వైభవంగా శ్రీవారి చక్రస్నానం 2026 | ఘనంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 🙏
33 просмотра · 1 день назад
Sai Nidhii Creations
761 подписчик
33 просмотра · 1 день назад
🙏 గోవిందా గోవిందా! ఓం నమో వేంకటేశాయ! 🙏
🌺 వైభవంగా శ్రీవారి చక్రస్నానం! 🌺
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల పవిత్ర స్నానంతో ఘనంగా ముగిశాయి. లోకక్షేమం, సకల జీవరాశుల శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ వేలాది మంది భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
ఈ పవిత్రమైన, అపురూపమైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని ఈ వీడియోలో వీక్షించండి. 🙏🌸
📺 ఇలాంటి తిరుమల విశేషాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాల దృశ్యాలు, నిత్య దర్శన సమాచారం కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.
🔔 Sai Nidhii Creations ఛానల్‌ను Subscribe చేసి Bell Icon ఆన్ చేసుకోండి.
👍 Like చేయండి
📲 మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి
💬 మీ భక్తి భావాలను Comments రూపంలో తెలియజేయండి.
🙏 గోవిందా గోవిందా! జై శ్రీమన్నారాయణ! 🙏
#Tirumala #Chakrasnanam #SrivariChakrasnanam #TirumalaBrahmotsavam #TTD #LordVenkateswara #SudarshanaChakram #GovindaGovinda #TirupatiUpdates #SaiNidhiiCreations