Перейти к содержимому

🙏తిరుమల కన్నా ఎత్తైన గుడి మన వైజాగ్ లోనా? 😲 Vykuntagir {A to Z} Guide | Must Watch Before Going🚨

Janu Thingss

0:00 / 0:00

🙏తిరుమల కన్నా ఎత్తైన గుడి మన వైజాగ్ లోనా? 😲 Vykuntagir {A to Z} Guide | Must Watch Before Going🚨

293 просмотра · 2 нед. назад
Janu Thingss
2,23 тыс. подписчиков
293 просмотра · 2 нед. назад
తిరుమల కన్నా ఎత్తైన వెంకటేశ్వర స్వామి ఆలయం మన వైజాగ్ లో ఉందా? 😲 Yes! సముద్ర మట్టానికి 3,333 అడుగుల ఎత్తులో, మేఘాల మధ్య దాగి ఉన్న అద్భుతమైన క్షేత్రమే వైకుంఠగిరి (Sri Anantha Venkateswara Swamy Temple - Vykuntagiri near Kasipatnam, S.Kota). మేము ఉదయం 4:30 గంటలకి వైజాగ్ గాజువాక (Vizag Gajuwaka) నుండి మా స్కూటీ మీద 80 కిలోమీటర్ల లాంగ్ జర్నీ స్టార్ట్ చేసాం. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్నప్పుడు అస్సలు మనం వైజాగ్ లో ఉన్నామా లేక కాశ్మీర్ లో ఉన్నామా అనే రేంజ్ లో చలి పెట్టింది! ఈ వీడియోలో జర్నీ స్టార్టింగ్ నుండి ఘాట్ రోడ్డులోని 36 హెయిర్ పిన్ మలుపులు, మైండ్ బ్లోయింగ్ సన్‌రైజ్ వ్యూ పాయింట్, టెంపుల్ హిస్టరీ మరియు రిటర్న్ జర్నీలో ఉన్న ఒక సీక్రెట్ వాటర్ ఫాల్స్ వరకు A to Z పూర్తి వివరాలు ఎక్స్ ప్లెయిన్ చేసాను. మీరు వెళ్లేముందు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది! 📌 Video Timestamps (8:30 Mins Pack): 00:00 - Intro & Shocking Fact (Tirumala vs Vykuntagiri) 00:40 - Early Morning Scooty Ride from Gajuwaka & Kashmir Weather 01:30 - Thrilling 36 Hairpin Bends & Magical Sunrise Spot 02:40 - Reaching Vykuntagiri Top (No Steps! Direct Bike Access) 03:30 - Thatipudi Reservoir View Point & Parking Details 04:15 - Entrance Dwajastambam, Temple History & Construction Cost 05:30 - Inside Shrines: Black Granite Balaji Idol & Other Deities 06:30 - Important Rules: Dress Code for Girls & Temple Devudi Bottu Custom 07:15 - Practical Tips: Network Signal Issues & Hand Cash Alert 07:45 - Budget Breakfast & Saturday Annadanam Details 08:05 - Secret Pure & Cool Waterfalls on Return Journey 08:20 - Final Do's and Don'ts & Outro 💡 Travel Warnings & Tips Mentioned in Video: 1. Dress Code: Girls/Women must wear traditional attire (Saree, Half-saree, or Chudidar). 2. Network & Cash: Signal is very poor on top. Better to carry hand cash for food and parking. Online payments will fail. 3. Carry Water: Carry your own water bottles due to the long mountain distance. 4. Safe Driving: 36 steep curves require experienced drivers. Check your brakes properly! If you enjoyed our journey, please LIKE, SHARE, and SUBSCRIBE for more hidden gem vlogs! 🔔 #VykuntagiriTemple #SKota #Kasipatnam #VizagVlogger #GajuwakaToKasipatnam #HighestBalajiTemple #TravelTelugu #VizagGhatRoad #ThatipudiReservoir #VykuntagiriBalaji