Перейти к содержимому

సాంబార్ అన్నం | Sambar Annam Recipe in Telugu | Perfect Lunch Box Recipe | Rice Recipe

HomeCookingTelugu

0:00 / 0:00

సాంబార్ అన్నం | Sambar Annam Recipe in Telugu | Perfect Lunch Box Recipe | Rice Recipe

25 778 просмотров · 1 год назад
HomeCookingTelugu
265 тыс. подписчиков
25 778 просмотров · 1 год назад
Quick & Tasty Variety Rice :    • Variety Rice Recipe | BEST Rice Recipes fo...   సాంబార్ అన్నం | Sambar Annam Recipe in Telugu | Perfect Lunch Box Recipe | Rice Recipe | Variety Rice ‪@HomeCookingTelugu‬ #SambarAnnam #sambarrice #sambarsadhamrecipe #onepotmeal #easylunchrecipes #ricerecipes #quicklunchboxrecipe #southindianmeals సాంబార్ అన్నం : కావాల్సిన పదార్ధాలు : నూనె - 1 టేబుల్స్పూన్ నెయ్యి - 1 టేబుల్స్పూన్ ఆవాలు - 1/2 టీస్పూన్ జీలకర్ర - 1 టీస్పూన్ తరిగిన ఉల్లిపాయలు - 2 దంచిన వెల్లుల్లి రెబ్బలు - 4 పచ్చిమిరపకాయ - 1 ఇంగువ తరిగిన టొమాటోలు - 2 తరిగిన క్యారెట్లు - 1 కప్పు తరిగిన బీన్స్ - 1 కప్పు పచ్చిబఠాణీలు - 1 కప్పు ములక్కాడ ముక్కలు వంకాయ ముక్కలు - 1 కప్పు పసుపు - 1/2 టీస్పూన్ ఉప్పు - 2 టీస్పూన్ సాంబార్ పొడి - 2 1/2 టీస్పూన్ బియ్యం - 1/2 కప్పు కందిపప్పు - 1/2 కప్పు నీళ్ళు - 6 కప్పులు ఉప్పు - 1/4 టీస్పూన్ తాలింపు : నెయ్యి - 1 టేబుల్స్పూన్ జీడిపప్పులు కరివేపాకులు కొత్తిమీర తయారీ విధానం : ముందుగా కుక్కర్ లో ఒక టేబుల్స్పూన్ నూనె , ఒక టేబుల్స్పూన్ నెయ్యి , అరా టీస్పూన్ ఆవాలు , ఒక టీస్పూన్ జీలకర్ర , తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు , దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు , ఒక పచ్చిమిరపకాయ వేసి వేపుకోవాలి. తరువాత ఇంగువ , తరిగిన రెండు టొమాటో ముక్కలు , ఒక కప్పు క్యారెట్ ముక్కలు , ఒక కప్పు తరిగిన బీన్స్ , ఒక కప్పు పచ్చిబఠాణీలు , ములక్కాడ ముక్కలు , ఒక కప్పు వంకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తరువాత అరా టీస్పూన్ పసుపు , రెండు టీస్పూన్ల ఉప్పు , రెండు నారా టీస్పూన్లు సాంబార్ పొడి వేసి కలుపుకొని నానపెట్టుకున్న అరా కప్పు నానపెట్టిన కందిపప్పు , అరా కప్పు నానపెట్టిన బియ్యం , ఆరు కప్పు నీళ్ళు , పావు టీస్పూన్ ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి నాలుగు విజిలు వచ్చేంత వరుకు ఉడికించుకోవాలి. తరువాత చిన్న కడాయిలో ఒక టేబుల్స్పూన్ నెయ్యి , చిన్న కప్పు జీడిపప్పులు వేసి వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకులు వేసుకోవాలి. ఈ జీడిపప్పు తాలింపును సాంబార్ అన్నం లో వేసి కలుపుకుంటే రెడీ. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book at https://shop.homecookingshow.in/ Follow us : Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / home.cooking.telugu   A Ventuno Production : http://www.ventunotech.com