మీ Skincare Routine సరైనదేనా? మీరు చేస్తున్న Mistakes ఏంటో తెలుసుకోండి!
USHA ALLAPILLA
0:00 / 0:00
మీ Skincare Routine సరైనదేనా? మీరు చేస్తున్న Mistakes ఏంటో తెలుసుకోండి!
501 просмотр · 12 дней назад
USHA ALLAPILLA
54 подписчика
501 просмотр · 12 дней назад
Morning skincare routine & Night skincare routine రెండూ ఒకేలా ఉండవు. 🌿
ఉదయం మన skinని protect చేయడానికి ఏ products ఉపయోగించాలి?
రాత్రి skin careలో ఏ steps follow అవ్వాలి?
Cleanser, Moisturizer, Sunscreen, Serum — ఏది ఎప్పుడు ఉపయోగించాలి?
ఈ వీడియోలో Morning & Night Skincare Routine గురించి simpleగా, step-by-stepగా ఈ videoలో తెలుసుకుందాం.
✨ *Morning Skincare Routine*
1. Cleanser
2. Serum – అవసరాన్ని బట్టి
3. Moisturizer
4. Sunscreen
🌙 *Night Skincare Routine*
1. Cleanser
2. Treatment Serum – skin concernను బట్టి
3. Moisturizer
ప్రతి ఒక్కరి skin type & skin concerns వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి మీ skinకి సరిపోయే products ఎంచుకోవడం ముఖ్యం.
#SkincareRoutine #MorningSkincare #NightSkincare #SkinCare #UshaAllapilla #tbb #beautyeducation #beautyawareness #skincareroutinefacts