Перейти к содержимому

పాలకూరతో ఇలా ఉల్లికారం చేస్తే అన్నంలోకి అమృతమే! | Tasty Palakura Ulli Karam In Telugu #food

Mani Smart Kitchen

0:00 / 0:00

పాలకూరతో ఇలా ఉల్లికారం చేస్తే అన్నంలోకి అమృతమే! | Tasty Palakura Ulli Karam In Telugu #food

77 просмотров · 6 дней назад
Mani Smart Kitchen
114 подписчиков
77 просмотров · 6 дней назад
ఆంధ్రా స్టైల్ కారంగారంగా, నోరూరించే పాలకూర ఉల్లికారం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పాలకూర ఉల్లికారం తింటే రుచి అద్భుతంగా ఉంటుంది! Welcome to Mani Smart Kitchen! In this video, I will show you how to make traditional Andhra Style Palakura Ulli Karam (Spinach Onion Fry/Curry) with easy step-by-step instructions. పదార్థాలు (Ingredients): ఫ్రెష్ పాలకూర (Fresh Spinach/Palak) ఉల్లిపాయలు (Onions) ఎండుమిర్చి, పచ్చిమిర్చి (Red Chillies & Green Chillies) వెల్లుల్లి రెబ్బలు (Garlic Cloves) జీలకర్ర, ధనియాలు (Cumin & Coriander Seeds) నూనె, పోపు దినుసులు (Oil & Tempering Spices) ఉప్పు, పసుపు (Salt & Turmeric) Do like, share, and subscribe to Mani Smart Kitchen for more delicious authentic recipes! ❤️ #PalakuraUlliKaram #PalakRecipe #AndhraStyle #ManiSmartKitchen #TeluguRecipes #VegRecipes #PalakCurry