Перейти к содержимому

నిద్రలేమి, ఆంగ్సైటీ, సైనసైటిస్‌కు 3 Powerful Pranayamas | Yoga Therapy

Yoga Therapy by Subramanyam

0:00 / 0:00

నిద్రలేమి, ఆంగ్సైటీ, సైనసైటిస్‌కు 3 Powerful Pranayamas | Yoga Therapy

2 677 просмотров · 6 дней назад
Yoga Therapy by Subramanyam
1,02 тыс. подписчиков
2 677 просмотров · 6 дней назад
అలర్జీ, సైనసైటిస్, స్ట్రెస్, ఆంగ్సైటీ, డిప్రెషన్ మరియు నిద్రలేమి వంటి సమస్యల్లో శ్వాసను ప్రశాంతంగా చేసుకోవడానికి ఈ 3 ప్రాణాయామాల సీక్వెన్స్‌ను సాధన చేయండి. ఈ వీడియోలో సులభమైన ప్రాణాయామ పద్ధతులను దశలవారీగా చూపిస్తున్నాను. ప్రారంభంలో నెమ్మదిగా, మీ శరీర సామర్థ్యానికి అనుగుణంగా సాధన చేయండి. Yoga Therapy by Subramanyam #Pranayama #YogaTherapy #Sinusitis #Allergy #StressRelief #AnxietyRelief #BetterSleep #Insomnia #BreathingExercises #TeluguYoga