Перейти к содержимому

బబులోను సామ్రాజ్యం (1894 - 539 BC ) || Ancient World History || #bro_isaac_cjc_gospel_ministries

CJC GOSPEL MINISTRIES

0:00 / 0:00

బబులోను సామ్రాజ్యం (1894 - 539 BC ) || Ancient World History || #bro_isaac_cjc_gospel_ministries

31 734 просмотра · 1 г. назад
CJC GOSPEL MINISTRIES
10,7 тыс. подписчиков
31 734 просмотра · 1 г. назад
ప్రియమైన దేవుని వారలరా.... అందరికీ వందనాలు 🙏 ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కేవలం 26 నిమిషాల్లో పురావస్తు ఆధారాలతో క్లుప్తంగా టైం లైన్ ..    • బైబిల్ పూర్తి వివరణ ( క్లుప్తంగా) #bible #...   బైబిల్ గొప్పతనాన్ని తెలియజేసే...మరియు పురావస్తు శాస్త్రం కంటే... బైబిల్ ముందే చెప్పిన.... ప్రాచీన చరిత్ర* భక్తుడైన అబ్రహం గారి చేతుల్లో ఓటమి పాలైన ఇరాన్ రాజు (3200 BC - 1935AD వరకు ఇరాన్ చరిత్ర )    • ఇరాన్ చరిత్ర || Iran history || 3200BC నుం...   *అక్కాడియన్ సామ్రాజ్యం ( 2334 - 2154 BC) *అష్షూరు సామ్రాజ్యం (2025 - 609 BC)    • అక్కాడియన్ మరియు అష్షూరు సామ్రాజ్యాల చరిత్...   *బబులోను సామ్రాజ్యం (1894 - 539 BC)    • బబులోను సామ్రాజ్యం (1894 - 539 BC ) || Anc...   పారశీక సామ్రాజ్యం ( 539 - 330 BC)    • పారశీక సామ్రాజ్య చరిత్ర || Persian Empire ...   గ్రీకు సామ్రాజ్యం (336 - 30 BC ).....    • గ్రీకు సామ్రాజ్యం || Greek Empire || The B...   రోమా సామ్రాజ్య చరిత్ర (Coming soon) ఇలాంటి ప్రపంచ ప్రాచీన సామ్రాజ్యాల చరిత్రను టైం లైన్ ప్రకారం... క్లుప్తంగా వివరించడం జరుగుతుంది... ఎన్నో రోజులుగా శ్రమించి వేల సంవత్సరాల ముందే చెప్పిన బైబిల్ లేఖనాలను... పరిశోదిస్తూ... నేటి ఆధునిక కాలంలో వెలుగులోకి వస్తున్న... పురావస్తు ఆధారాలను సేకరిస్తూ ఈ అంశాలను ప్రిపేర్ చేయడం జరిగింది..... తప్పనిసరిగా వినండి.... అనేకులకు వినిపించండి... మీ అభిప్రాయాలను తెలియజేయండి 🙏🙏 మన పరిచర్య నిమిత్తం తప్పనిసరిగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి 🙏🙏 నేటి కడవరి దినాల్లో ఎన్నో అసత్య బోధలు మధ్య రక్షణ అవసరత కనుమరుగవుతున్న నేటి దినాల్లో... క్రైస్తవ్యం మానవ శ్రేయస్సు కొరకు ఎలా పాటుపడుతుందో వివరిస్తూ... అలాగే మరణానంతర జీవితం గూర్చి అవగాహన కల్పిస్తూ... కరపత్రాల ద్వారా.... పుస్తకాల ద్వారా... సువార్త మీటింగ్స్ ద్వారా... బైబిల్లో రాయబడిన విశేషమైన సంగతులను... మీ మధ్యకు తీసుకురావడం ద్వారా.... జరుగుతున్న మా పరిచర్యను ప్రోత్సహించాలి అనుకుంటే.... CJC Gospel Ministries అను మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్ క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు అలర్ట్ రూపంలో మీరు పొందుకోవచ్చు. మీ సందేహాలు, సలహాలు మాకు తెలియజేయండి.... అలాగే.... దైవజనులు. ఐజాక్ గారిచే మీ ప్రాతంలో దేవుని వాక్యం వినిపించాలి అనుకుంటే... అలాగే మాతో పాటు దేవుని సేవలో పాలు పొందాలని అనుకుంటే మమ్ములను సంప్రదించండి.... 9010167029 #Isaac CJC Ministries #sunday_Worship #Jesus #Christ #Spirtual#Motivational #christian messages #christian short message #christian songs #christian old songs #Christian old messages # worship messages #worship songs#God plan #God Grace #calvary missions #Education #Telugu Christian messages #CJC Ministries #Christian_Knowledge #hosannaministries #iforgod #calvary temple #christian motivation #spirtual songs #christian songs #world Christians #bible society #telugu Bible world #word of God #Gospel society #christian music #telugu christian songs #telugu christian messages