🙏 అత్యంత శక్తివంతమైన 108 ఘోర కష్టోద్దారణ దత్త స్తోత్రం | Very powerful 108 times parayana 🙏
Manah Saanthi
0:00 / 0:00
🙏 అత్యంత శక్తివంతమైన 108 ఘోర కష్టోద్దారణ దత్త స్తోత్రం | Very powerful 108 times parayana 🙏
5 649 просмотров · 5 лет назад
Manah Saanthi
3,81 тыс. подписчиков
5 649 просмотров · 5 лет назад
Ghorakasthodhara Dathastotram: It is a powerful sthotra written by Sree Vaasudevaananda Swamy. . It is a remedial sthotra for various problems of day to day life.
In this video it is most powerful as the stotra is compiled for 108 times at a place for parayana.
Listen and stay blessed.
ఇలాంటి మరిన్ని మంచి విషయాలకు మా ఛానెల్ ని చూడండి. రాబోయే వీడియోస్ ని వెంఠనే తెలుసుకొడానికి సబ్స్క్రైబ్ చెయ్యండి. ఛానెల్ లింక్: / manahsaanthi
శ్రీ గురుచరిత్ర నిత్య పారాయణ (పూజ్యులు ఎక్కిరాల భరద్వాజ గారి పుస్తకం): • Плейлист
శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం అన్ని అధ్యాయాలు :
• Sripada Srivallabha Charithamrutham
సాయి సచ్చరిత - మణి గారి పుస్తకం అన్ని అధ్యాయాలు :
• Ovi to Ovi: శ్రీ సాయి సచ్చరిత (నిత్యపారాయ...
108 సార్లు సిద్ధమంగళ స్తోత్రం పారాయణ:
• 108 times paaraayana of Very Powerful 🌟 Si...
ఘోర కష్టోద్ధారణ దత్తస్తోత్రం:
శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ
శ్రీదత్తాస్మాన్పాహి దేవాధిదేవ |
భావగ్రాహ్య క్లేశహారిన్సుకీర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే||
త్వం నో మాతా త్వం పితాప్తోఽధిపస్త్వం
త్రాతా యోగక్షేమకృత్సద్గురుస్త్వం |
త్వం సర్వస్వం నోఽప్రభో విశ్వమూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే||
పాపం తాపం వ్యాధిమాధిం చ దైన్యం
భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యం|
త్రాతారం నో వీక్ష్య ఈశాస్తజూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే||
నాన్యస్త్రాతా నాపి దాతా న భర్తా
త్వత్తో దేవ త్వం శరణ్యోఽకహర్తా |
కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే||
ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం
సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిం |
భావాసక్తిం చాఖిలానందమూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే||
శ్లోకపంచకమేతతద్యో లోకమంగళవర్ధనం
ప్రపఠేన్నియతో భక్త్యా స శ్రీదత్తప్రియో భవేత్||
ఇతి శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య
శ్రీమద్ వాసుదేవానందసరస్వతీస్వామీవిరచితం
ఘోరకష్టోద్ధారణస్తోత్రం సంపూర్ణం.
🙏🏻శ్రీపాద రాజం శరణం ప్రపద్యే 🙏🏻
#SriDattapuranam
#dattapuranam
#sidhamangalastotra
#ghorakastodharastotram #dathastotram
#sripadasrivallabha #sidhamangalastotra
@ManahSaanthi
#ఆధ్యాత్మిక
#srigurucharitra
#manahsaanthi
#youtubecreators
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
#ramanamaharshi #saibaba #annamalai #chaganti #kanchi #kanchiparamacharya #dattaguru #dattatreya #dattatreyajayanti #pithapuram #adishankaracharya #adishankara #sripadasrivallabha #hindutva #sanatandharma #5207418 #lawofattraction #alliswell #abnnews #tv9 #bhakti #bhajan #astrology #food #rupee #oscar #python #java #health #wealth #rajamouli #pushpa #sripadavallabha #sriguru #narendramodi #amitshah #hashtag #banknifty #bank #123 #2498 #sriahobilamutt #kedarnath #kedarnathtemple #kedarnathstatus #kedarnathdham #kedarnathyatra #kedarnathvlogs #kedarnathtour #520741 #ndtv #reels #radhakrishna #relaxing #recipe #dwarakadarshan #donaldtrump #trump #sadguru #sadhguru #isha #artofliving #puttaparthi #movie #shiridi #pharmacology #dwarakatirumala #spirituality #spirtual #devotional #divine #lakshmi #saraswati #aishwarya #jio #amazing #reaction #recommended #wonderful #power #abundance #trending #newsglitz #trendingshorts #cricket #youtube #happy #joy #chaganti #acharya #adipurush #aadipurush #telegram #instagram #facts #facebook #google #apple #manga #redtvbhakthi #sumantv #design #description #promo #delhi #delicious #dwaraka #murudeshwartemple #ramayan #rammandir #modi #nifty50 #srikrishna #srikrishnagovinda #mahabharatha #mahadev #mahakal #mahashivratri #ramnavami #ramanavami #radhakrishna