పండగ తర్వాత టెర్రస్‌కి వెళ్తే… సూపర్ సర్‌ప్రైజ్! 🌸😍పూల సందడి + ఆర్గానిక్ హార్వెస్ట్ 🥬🍅
yours geetha
0:00 / 0:00
పండగ తర్వాత టెర్రస్‌కి వెళ్తే… సూపర్ సర్‌ప్రైజ్! 🌸😍పూల సందడి + ఆర్గానిక్ హార్వెస్ట్ 🥬🍅
353 просмотра · 13 дн. назад
yours geetha
365 подписчиков
353 просмотра · 13 дн. назад
పండగ కోసం అమ్మవారి దగ్గరకు వెళ్లి రెండు రోజుల తర్వాత మా టెర్రస్ గార్డెన్‌కి వెళ్లాను. 🌸🙏
పైకి వెళ్లగానే పూలు పూసి అందంగా స్వాగతం పలికాయి! 🌺🌼 పండగ తర్వాత మా టెర్రస్ గార్డెన్‌లో మొదలైన ఈ పూల సందడి నాకు చాలా సర్‌ప్రైజ్ ఇచ్చింది.
అదే సమయంలో ఆర్గానిక్‌గా పండించుకున్న తాజా కూరగాయలు, ఆకుకూరలు కూడా మంచి హార్వెస్ట్ ఇచ్చాయి. 🥬🍅🌱
ఈ వీడియోలో మా టెర్రస్ గార్డెన్‌లోని పూల అందాలు, పచ్చదనం, తాజా ఆర్గానిక్ హార్వెస్ట్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను.
వీడియో నచ్చితే Like 👍 Share ❤️ Subscribe 🔔 చేయండి.
#TerraceGarden #OrganicGarden #OrganicHarvest #TerraceGardenVlog #FlowerGarden #HomeGarden #OrganicVegetables #GardenHarvest #TeluguVlogs