ఓం గం గణపతయే నమః 108 సార్లు NON STOP | శక్తివంతమైన గణపతి మంత్ర జపం | Om Gam Ganapataye Namah
UR Bhakti
0:00 / 0:00
ఓం గం గణపతయే నమః 108 సార్లు NON STOP | శక్తివంతమైన గణపతి మంత్ర జపం | Om Gam Ganapataye Namah
238 просмотров · 17 часов назад
UR Bhakti
10,3 тыс. подписчиков
238 просмотров · 17 часов назад
🙏 శ్రీ మహాగణపతయే నమః 🙏
Day 1 ప్రత్యేకంగా “ఓం గం గణపతయే నమః” మంత్రాన్ని 108 సార్లు NON STOP భక్తితో జపించే ఈ పవిత్రమైన మంత్ర గానం.
ఈ మంత్రాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తూ శ్రీ గణపతి అనుగ్రహాన్ని కోరుకోండి. 🌺
🕉️ ఓం గం గణపతయే నమః
🔔 108 సార్లు NON STOP
🌺 DAY 1 – గణపతి మంత్ర జపం
విఘ్నాలు తొలగి, శుభకార్యాలు విజయవంతం కావాలని, బుద్ధి, జ్ఞానం, ధైర్యం మరియు మనశ్శాంతి కలగాలని శ్రీ గణపతిని ప్రార్థిద్దాం. 🙏
🌸 శ్రీ గణేశాయ నమః
🌸 శ్రీ మహాగణపతయే నమః