Перейти к содержимому

జనసేనాని జోష్.. వేల బైక్‌ల హోరు! 🏍️ | పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు | లోకం మాధవి

Lokam Madhavi

0:00 / 0:00

జనసేనాని జోష్.. వేల బైక్‌ల హోరు! 🏍️ | పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు | లోకం మాధవి

40 626 просмотров · 3 дня назад
Lokam Madhavi
4,8 тыс. подписчиков
40 626 просмотров · 3 дня назад
🏍️🔥 జనసేనాని శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఘనమైన మహా బైక్ ర్యాలీ! నెల్లిమర్ల నియోజకవర్గంలో శ్రీమతి లోకం నాగ మాధవి గారి ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు, యువత, అభిమానులు భారీగా పాల్గొని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తి, ప్రజా సంక్షేమ సంకల్పాన్ని చాటుతూ సాగిన ఈ మహా బైక్ ర్యాలీ జనసేన శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ❤️‍🔥 జై జనసేన! 🚩 జై పవన్ కళ్యాణ్! 🚩 #PawanKalyan #JanaSena #LokamMadhavi #Nellimarla #BikeRally #PawanKalyanBirthday #JanaSenaParty #NellimarlaConstituency