Explainer : హైదరాబాద్ నుంచి 3 బుల్లెట్ ట్రైన్లు!...మూడు నగరాలకు హైస్పీడ్ జర్నీ! - TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
Explainer : హైదరాబాద్ నుంచి 3 బుల్లెట్ ట్రైన్లు!...మూడు నగరాలకు హైస్పీడ్ జర్నీ! - TV9
25 232 просмотра · 16 часов назад
TV9 Telugu Digital
3,19 млн подписчиков
25 232 просмотра · 16 часов назад
హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణెకు వెళ్లే ప్రయాణికులకు భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి రాబోతున్నాయా? గంటల తరబడి సాగే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గబోతోందా? దక్షిణ భారతదేశంలో హైస్పీడ్ రైళ్లకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారబోతోందా? హైదరాబాద్ నుంచి మూడు హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రతిపాదించడంతో ఈ ప్రాజెక్టులపై ఆసక్తి పెరుగుతోంది. అయితే ఈ రైళ్లు ఎక్కడి నుంచి వెళ్తాయి? రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోంది? ప్రయాణ సమయం ఎంత తగ్గుతుంది? భూసేకరణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అసలు ఈ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం.
#Hyderabad #BulletTrain #HighSpeedRail #Bengaluru #Chennai #Pune #RailwayProjects #Telangana #TV9D
Credits : #Madhuri
Uploadedby : #tharunkethireddy
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu