🛕 స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం | Full Temple Vlog | Telangana 🙌🪷|hyderbad |Yadadri
Rajashri journal🌷
0:00 / 0:00
🛕 స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం | Full Temple Vlog | Telangana 🙌🪷|hyderbad |Yadadri
92 просмотра · 10 дней назад
Rajashri journal🌷
74 подписчика
92 просмотра · 10 дней назад
🛕 Swarnagiri Sri Venkateswara Swamy Temple | Temple Vlog 🙏✨
ఈ వీడియోలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మానేపల్లి హిల్స్‌పై ఉన్న స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మీకు చూపిస్తున్నాను. 🙏❤️
📍 Temple Address:
Swarnagiri Sri Venkateswara Swamy Temple
Manepally Hills, Pagidipalli,
Bhuvanagiri, Yadadri Bhuvanagiri District,
Telangana, India 🇮🇳
✨ స్వర్ణగిరి ఆలయ నిర్మాణం గురించి:
ఈ ఆలయం ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ మానేపల్లి రామారావు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి గారి సంకల్పంతో, వారి కుమారులు మానేపల్లి మురళీకృష్ణ గారు, మానేపల్లి గోపీకృష్ణ గారి నేతృత్వంలో నిర్మించబడింది.
సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 7 సంవత్సరాలు పట్టింది. ఆలయ నిర్మాణాన్ని స్థపతి DNV ప్రసాద్ గారు పర్యవేక్షించారు. (NT News)
🏛️ ఆలయ ప్రత్యేకతలు:
• 108 మెట్ల మార్గం
• శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాల దర్శనం
• అద్భుతమైన ద్రావిడ శిల్పకళ
• పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శైలుల ప్రభావం
• 120 అడుగుల హనుమాన్ మండపం మరియు భారీ ఏకశిలా హనుమంతుడి విగ్రహం
• అద్భుతమైన గోపురాలు మరియు రాతి స్తంభాలు
• జలనారాయణుడి విగ్రహం ఉన్న ప్రత్యేక కోనేరు
• స్వామివారి దివ్య దర్శనం 🙏✨ (NT News)
ఈ వీడియోలో Temple Entrance నుంచి steps ఎక్కడం, శ్రీ వారి పాదాలు, ఆలయ పరిసరాలు, గోపురాలు, హనుమంతుడి విగ్రహం, స్వామివారి దర్శనం మరియు తిరుగు ప్రయాణం వరకు మా పూర్తి అనుభవాన్ని share చేశాను. ❤️
వీడియో నచ్చితే LIKE 👍 | COMMENT 💬 | SUBSCRIBE 🔔 చేయండి.
🙏 గోవిందా గోవిందా! 🙏
#SwarnagiriTemple #Swarnagiri #VenkateswaraSwamy #SwarnagiriTempleVlog #TeluguVlog #TelanganaTemples #TempleVlog #Bhuvanagiri #TeluguYouTuber #TempleDarshan #telangana #hyderabad #temple