Перейти к содержимому

జగన్ లోకేష్ మైనింగ్ కంపెనీలు || Nalamotu Chakravarthy ||

Chakravarthy Nalamotu

0:00 / 0:00

జగన్ లోకేష్ మైనింగ్ కంపెనీలు || Nalamotu Chakravarthy ||

18 531 просмотр · 3 дня назад
Chakravarthy Nalamotu
245 тыс. подписчиков
18 531 просмотр · 3 дня назад
Join The Revolution https://centreforliberty.org/join-the... Follow WhatsApp Channel https://whatsapp.com/channel/0029VbC4... Subscribe:    / @centreforliberty   Follow: 🔹 Twitter/X: https://x.com/nalamotu 🔹 Instagram:   / nalamotu_chakravarthy   🔹 Facebook:   / chakravarthy.nalamotu   Sources: 1. అత్యధిక బిడ్ వేసిన సంస్థ ప్రభుత్వానికి నెల నెల fixed మొత్తం కడుతూ, ఖనిజం రవాణా వాహనాల నుంచి రాయల్టీ వసూలు చేస్తుంది https://timesofindia.indiatimes.com/c... 2. బిడ్డింగ్ లో రెండంటే రెండే కంపెనీలు అర్హత సంపాదించాయని టైమ్స్ రాసింది https://timesofindia.indiatimes.com/c... 3.ఆ రెండు కంపెనీలు లోకేష్ గారు గతంలో చెప్పిన జగన్ మైనింగ్ కంపెనీలే https://docs.google.com/spreadsheets/... 4.ఒక్క సారి వాళ్ళు వేసిన బిడ్లు చూస్తే విస్తుపోవాల్సిందే.  కృష్ణ 2362360004 AMR  కర్నూల్ 3373370002 SUDHAKARA INFRA  వైజాగ్ 4324320006 AMR  నెల్లూరు 3413410007 AMR https://docs.google.com/spreadsheets/... 5. విశాఖపట్నం రాయల్టీ వసూళ్లకు ప్రభుత్వం విధించిన రిజర్వు ధర 236 కోట్లు https://drive.google.com/file/d/1Rjp1... 6. ఎవరు బిడ్ వేసినా కనీసం 0.1% అదనంగా వెయ్యాలి https://drive.google.com/file/d/1dvRo... 7. AMR సంస్థ కృష్ణ జిల్లాలో 4 రూపాయలు, వైజాగ్ లో 6 రూపాయలు, నెల్లూరు లో 7 రూపాయలు అదనంగా వేస్తే, కర్నూల్ లో సుధాకర ఇన్ఫ్రా 2 రూపాయలు అదనంగా వేసింది https://docs.google.com/spreadsheets/... 8.కృష్ణ, గోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలలో AMR అనే కంపెనీకి అన్ని రకాల ఖనిజాలు, కంకర, గ్రానైట్, గ్రావెల్ వంటి ముడి సరుకు మీద రాయల్టీ వసూలు చేసే బాధ్యత అప్పజెప్పింది ప్రభుత్వం https://timesofindia.indiatimes.com/c... 9.అనకాపల్లి జిల్లా Mines and Geology జిల్లా అధికారి 15 మే 2026న AMR కంపెనీకి చెందిన సంపతిపురం చెక్ పోస్ట్ తనికీ చేశారు. అక్కడ చాలా వాహనాలు ఆగి కనిపించాయి. వాహనాల డ్రైవర్లతో మాట్లాడితే తమకు ప్రభుత్వం జారీ చేసిన OMEPS permit లు ఇవ్వలేదని… అనధికారిక QR కోడ్ కాగితాలు ఇచ్చారని చెప్పారు. ఆ చెక్ పోస్టులో ఉన్న పుస్తకాలు తనికీ చేస్తే, ఫేక్ permit వివరాలు ఉన్నాయి. ఇల్లీగల్ దందాకు సంబందించిన అన్ని వివరాలు చక్కగా రాసి పెట్టారు.  ఏం మెటీరియల్, ఎంత క్వాంటిటీ, ఎక్కడికి వెళ్తుంది, వసూలు చేసిన డబ్బు వివరాలు అన్నీ neat గా రాసున్నాయి. అధికారం లేని ప్రయివేట్ వ్యక్తులు cash వసూలు చేస్తున్నారన్నారు. అసలు అక్కడ ఉన్న చెక్ పోస్టే ఇల్లీగల్ అని తేల్చి పారేశారు మైనింగ్ అధికారులు. Seigniorage fee, DMF, MERIT, ఇంకా ఇతర ప్రభుత్వ పన్నుల వసూళ్లు సరిగ్గా చెయ్యడం లేదన్నారు. మైన్స్ డిపార్ట్మెంట్ అధికారిక website ఉపయోగించకుండా, ఇంకొక అనధికారిక వెబ్సైటు ద్వారా వసూళ్లు చేస్తున్నారన్నారు https://drive.google.com/file/d/1v73w... 10. 10-G రూల్స్ ప్రకారం contractor manual coupon లు ఇవ్వకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ది అని స్పష్టంగా రాసుంది https://drive.google.com/file/d/1ge95... 11.బిడ్దర్, అంటే AMR కంపెనీ, quarry lease permit లేని వాళ్ళ జోలికి పోవద్దు అని చాలా స్పష్టంగా ఉంది https://drive.google.com/file/d/1FfPD... 12. ఇదే టెండర్ లో 11.4 రెండవ point ప్రకారం, రాయల్టీ కేవలం ముడి సరుకు మీదే తీసుకోవాలి https://drive.google.com/file/d/1ge95... 13. పాపం ప్రజలకు ఇలా వాహనాలు ఆపి వసూళ్లు చెయ్యడం 10-G రూల్స్ చట్ట విరుద్ధం, అన్న విషయం కూడా తెలియదు https://drive.google.com/file/d/1ge95... 10-G Rules: https://drive.google.com/file/d/1ge95...