Перейти к содержимому

తిరుమలలో జోరువాన.. ఎటు చూసిన 'గోవింద' నామస్మరణే! | Heavy Rain At Tirumala During Brahmotsavam 🌧️

Samayam Telugu

0:00 / 0:00

తిరుమలలో జోరువాన.. ఎటు చూసిన 'గోవింద' నామస్మరణే! | Heavy Rain At Tirumala During Brahmotsavam 🌧️

38 548 просмотров · 21 ч назад
Samayam Telugu
691 тыс. подписчиков
38 548 просмотров · 21 ч назад
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు భక్తిపారవశ్యంలో తేలిపోతున్నారు. తిరుమలలో భారీ వర్షం కురిసి భక్తులు తడిసి ముద్దయినా, మాడవీధుల గ్యాలరీల్లోనే వేచి ఉంటూ "గోవిందా.. గోవిందా" అంటూ నామస్మరణ చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధాన ఘట్టమైన 'శ్రీవారి గరుడ వాహన సేవ'ను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వర్షంలోనే నిరీక్షిస్తున్నారు. ఏడుకొండల వాడి భక్తిలో మునిగితేలుతున్న తిరుమల విశేషాలను ఈ వీడియోలో చూడండి. Devotion triumphs over nature at Tirumala as thousands of devotees withstand heavy rainfall to witness the highly anticipated Srivari Garuda Vahana Seva. Despite continuous downpours soaking the Mada Street galleries, the spirits of the pilgrims remain undeterred. Chants of "Govinda... Govinda..." echo across the Seshachalam hills as devotees firmly hold their positions to catch a divine glimpse of Lord Malayappa Swamy on the Garuda Vahanam. Watch the atmospheric and emotional glimpses of Tirumala rains and unwavering faith on Samayam Telugu. #TirumalaRains #RainInTirupathi #BeautyOfTirumala #GarudaSeva #TirumalaBrahmotsavam #SrivariGarudaVahanam # Follow us on: Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)