Перейти к содержимому

బ్యాంక్ నుండి మాయమైన 5 కోట్లు.. దొంగ ఎవరో తెలిసి షాక్ అయిన విశాల్! | Suspense Emotional Telugu Story

PriyankaPalakurthi రాసిన కథలు

0:00 / 0:00

బ్యాంక్ నుండి మాయమైన 5 కోట్లు.. దొంగ ఎవరో తెలిసి షాక్ అయిన విశాల్! | Suspense Emotional Telugu Story

8 902 просмотра · 3 дня назад
PriyankaPalakurthi రాసిన కథలు
324 подписчика
8 902 просмотра · 3 дня назад
కష్టపడి పైకొచ్చిన నిజాయితీపరుడైన రియల్ ఎస్టేట్ బిల్డర్ విశాల్ ఖాతా నుండి ఒకరోజు అకస్మాత్తుగా ₹5 కోట్లు విత్ డ్రా అవుతాయి. బ్యాంకులో చూస్తే చెక్కుపై ఉన్నది అచ్చుగుద్దినట్టు విశాల్ సంతకమే! కానీ ఆయన ఆ చెక్కు ఎవరికీ ఇవ్వలేదు. పోలీస్ ఆఫీసర్ కళ్యాణ్, ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్ జ్యోతి రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్, వేలిముద్రలు, సంతకపు తీరును లోతుగా విశ్లేషిస్తారు. చివరకు దొంగ ఎవరో తెలిశాక విశాల్ గుండె ఆగినంత పనవుతుంది! ఆ సంతకం పెట్టింది ఎవరు? అతనికి అంత డబ్బు ఎందుకు అవసరమైంది? డ్రగ్స్ ముఠా బ్లాక్‌మెయిల్‌కి, ఈ ఫోర్జరీకి ఉన్న సంబంధం ఏమిటి? చిన్నతనంలో సరదాగా చేసిన పొగడ్త ఒక పెద్ద నేరానికి ఎలా దారితీసింది? సస్పెన్స్, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ మరియు తల్లిదండ్రుల పెంపకంపై ఆలోచింపజేసే సందేశంతో కూడిన పూర్తి కథను ఈ వీడియోలో వినండి. ముఖ్యమైన సందేశం: పిల్లలు చిన్నతనంలో చేసే చిన్న చిన్న పొరపాట్లను అక్కడికక్కడే సరిదిద్దకపోతే, భవిష్యత్తులో అవి ఎలాంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయో తెలియజెప్పే కథ ఇది. ఈ కథ నా స్వీయ రచన ఇందులోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావు. కథా రచయిత్రి మరియ వాయిస్ ఓవర్ : ప్రియాంక పాలకుర్తి #TeluguStories #CrimeThriller #TeluguShortStories #EmotionalStory #ForensicFiles #ParentingMistakes #SuspenseThrillerTelugu#TeluguAudioStoriesTeluguStories #EmotionalStory #FamilyDrama #HeartTouching #AttaKodalu #TeluguMoralStories #TeluguAudioStories #InspirationalStories#life lesson#motivation#love #family #quotes #growth #happiness #wonderful#universe#reallifestory#life #wealth#wealthbuilding #wealthmindset #wealthmanagement#wealthcreation#wealthylifestyle#money#moneymindset #moneymanagement#positivevibes #positivity#positivethinking #positiveenergy#positivemindset#wellness #wellbeing #wellnessjourney #wellnesstips#peace #affirmations#positivemindset#career#care#careergrowth#growthadvice#careerdevelopment#drawing#emotionalstory#empowerment#facts#inspirational#joyoflife#inspirational #inspirationalquotes #family#future#real#story#humanity#supermom#innovation #innerpeace #interesting #love#attitude #attractive#innovativelearning