Перейти к содержимому

2K25 SANKRANTI CELEBRATIONS RAMAPURAM VILLAGE

BBMsOfRamapuram

0:00 / 0:00

2K25 SANKRANTI CELEBRATIONS RAMAPURAM VILLAGE

2 850 просмотров · 1 год назад
BBMsOfRamapuram
676 подписчиков
2 850 просмотров · 1 год назад
పుష్య మాసం పచ్చని పల్లె అనుభూతులని రుచి చూడగల తియ్యని పండుగ సంక్రాంతి. మామిడి తోరణాలతో పసుపు కుంకుమలతో ముత్యాల ముగ్గులతో కళ కళ లాడే వాకిళ్ళతో 3 రోజుల పండుగ కోసం 365 రోజులు వేచి చూశాం చూస్తూ అలా వొచ్చి జ్ఞాపకాలని ఇచ్చి వెళ్లిన మకర సంక్రాంతి భోగ భాగ్యాలతో పలకరించే భోగి సకల సంతోషాలతో శుభరంభంగా సంక్రాంతి కనువిందుగా అలరించే కనుమ నల్లని నీళ్ళని తెల్లని పాలలో కలిపినట్లు గా మనల్ని కలిపింది ఈ 3 రోజుల జ్ఞాపకాలని నెమరువేసుకుంటూ మళ్ళీ తిరిగిరాని మరిచిపోలేని పండుగకు కన్న ఊరిని విడిచిన చిన్ని పాదాలు ముందు ముందు రోజుల్లో తిరిగి వొచ్చి గంతులు వెయ్యాలి ఆడాలి పాడాలి సందడి చెయ్యాలి అని కోరుకుంటూ ఇదే నా ,మా , అందరి మాట ఇట్లు మీ పల్లెటూరు Direction, Photography, Camera, Editor, Script, All Video credit Ig: @shivudu_1998 & Ramapuram youth