Перейти к содержимому

మా ఇంటి బతుకమ్మ 🌼 | తెలంగాణ బతుకమ్మ పండుగ | Bathukamma 2026

Amaragoni Srinivas

0:00 / 0:00

మా ఇంటి బతుకమ్మ 🌼 | తెలంగాణ బతుకమ్మ పండుగ | Bathukamma 2026

48 просмотров · 10 ч назад
Amaragoni Srinivas
60,2 тыс. подписчиков
48 просмотров · 10 ч назад
🌼 మా ఇంటి బతుకమ్మ 2026 🌼 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మా ఇంట్లో ఎంతో ఆనందంగా జరుపుకున్నాము. 💐 మా ఇంటి బతుకమ్మ అందాలను, పూలతో అలంకరించిన బతుకమ్మను మీ అందరితో పంచుకుంటున్నాము. ❤️ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి 👍 మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి పల్లెటూరి వీడియోలు, కుటుంబ సరదాలు, కామెడీ వీడియోల కోసం మా Amaragoni Srinivas యూట్యూబ్ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి. 🙏 మీ ఆదరాభిమానాలే మా బలం. ❤️ మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు! 🌼💐 #Bathukamma2026 #MaaIntiBathukamma #Bathukamma #TelanganaBathukamma #AmaragoniSrinivas #Bathukamma2026 #MaaIntiBathukamma #Bathukamma #TelanganaFestival #TelanganaCulture #AmaragoniSrinivas 🎵 Music Credits: Created using Suno AI (Paid Plan). Used under the applicable Suno subscription terms.