Перейти к содержимому

House Owner Shocking Facts On Kilady Lady | మా ఇంట్లోనే పని చేసి నన్నే బురిడీ కొట్టించింది | RTV

RTV West Godavari

0:00 / 0:00

House Owner Shocking Facts On Kilady Lady | మా ఇంట్లోనే పని చేసి నన్నే బురిడీ కొట్టించింది | RTV

435 204 просмотра · 5 месяцев назад
RTV West Godavari
128 тыс. подписчиков
435 204 просмотра · 5 месяцев назад
House Owner Shocking Facts On Kilady Lady | మా ఇంట్లోనే పని చేసి నన్నే బురిడీ కొట్టించింది | RTV #houseowner #kiladylady #westgodavarinews #rtvwestgodavari పశ్చిమగోదావరి... నరసాపురంలో ఇంటికి అద్దెకు వచ్చి...... ఇంటినే కబ్జా చేసిన మహిళ... యజమానురాలు హైదరాబాద్ లో ఉండగా.... ఇంటిని చూసుకునేందుకు రాగా.... కబ్జాకు గురైన విషయం తెలుసుకుని కంగుతిన్న యజమాని వాణి ఇదే విషయంపై ఇంటిని కబ్జా చేసిన లక్ష్మీని నిలదీసిన యజమాని వాణి.... ఇల్లు నాదంటూ వాణిపై దాడి చేసిన లక్ష్మీ తన ఇల్లు కబ్జా అయిందని, తనపై దాడి జరిగిందని పోలీసులకు పిర్యాదు చేసిన ఇంటి యజమాని వాణి.... సివిల్ తగాదా అంటూ చేతులు దులుపుకున్న పోలీసులు కబ్జాకు గురైన ఇంటి వద్దే రేయింబవళ్ళు కాపల కాస్తున్న యజమాని వాణి తాను లోకల్ కాకపోవడం... ఇక్కడ ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్లే ఇల్లు కబ్జా అయ్యిందని వాపోతున్న ఇంటి యజమాని వాణి ఇల్లు మాది... నువ్వు వెళ్లకపోతే నీ అంతు చూస్తామంటూ పలువురు బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఇంటి యజమాని వాణి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే నాయకర్ కు పిర్యాదు చేసిన ఏమాత్రం పట్టించుకోలేదని వాపోతున్న బాధిత మహిళ వాణి ►For More News Updates, Visit : https://www.rtvlive.com ►Download Our Android APP : https://play.google.com/store/apps/de... ► Download Our IOS App : https://appstoreconnect.apple.com/app... About Channel: RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment. ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- Please visit our Social Media pages for regular updates: Like Us On Facebook:   / rtvtelugunews   Follow Us On Instagram:   / rtvnewsnetwork   Follow Us On Twitter:   / rtvnewsnetwork