🚨 It Wasn't About The iphone || 😱 Shoking TRUTH Behind 3 Deaths || Family Secrets Revealed 🔥 ||
Crime watch with Harshavardhan
0:00 / 0:00
🚨 It Wasn't About The iphone || 😱 Shoking TRUTH Behind 3 Deaths || Family Secrets Revealed 🔥 ||
35 809 просмотров · 5 дней назад
Crime watch with Harshavardhan
89,3 тыс. подписчиков
35 809 просмотров · 5 дней назад
📌
ఒక iPhone కోసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారా..?
మొదట బయటకు వచ్చిన కథనం ఇదే. కానీ అసలు కథ అంతకంటే భిన్నంగా ఉందా?
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జరిగిన ఈ విషాద ఘటనలో ఓ యువకుడు కొండ అంచునకు వెళ్లాడు. అతన్ని కాపాడేందుకు తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. గంటల తరబడి అతన్ని కిందకు తీసుకురావడానికి ప్రయత్నించినా పరిస్థితి విషాదంగా మారింది.
ముగ్గురూ ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ ఘటన వెనుక iPhone మాత్రమే కారణమా? లేక ఏళ్లుగా కొనసాగుతున్న కుటుంబ విభేదాలు, ఆర్థిక సమస్యలు, ఇతర కుటుంబ పరిస్థితులు కూడా ఉన్నాయా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ఈ వీడియోలో తెలుసుకుందాం:
🔴 అసలు iPhone వివాదం ఏంటి?
🔴 కొండపై ఆ రోజు ఏం జరిగింది?
🔴 తల్లిదండ్రులను కలపాలని యువకుడు ప్రయత్నించాడా?
🔴 కుటుంబంలో గతంలో ఏం జరిగింది?
🔴 బయటకు వస్తున్న కుటుంబ రహస్యాలు ఏంటి?
🔴 ముగ్గురు మరణాల వెనుక అసలు కారణం ఏమై ఉండొచ్చు?
🔴 చివరికి ఒంటరిగా మిగిలిపోయిన పెంపుడు కుక్క షేరు పరిస్థితి ఏంటి?
⚠️ గమనిక: ఈ కేసుకు సంబంధించి కొన్ని అంశాలు ఇంకా దర్యాప్తులో ఉన్నాయి. నిర్ధారణ కాని విషయాలను తుది నిజాలుగా కాకుండా, అందుబాటులో ఉన్న మీడియా నివేదికలు మరియు దర్యాప్తు కోణాల ఆధారంగా ఈ వీడియోలో ప్రస్తావిస్తున్నాం.
Crime Watch with Harshavardhanలో నిజమైన క్రైమ్ కథలను ఆసక్తికరంగా, బాధ్యతాయుతంగా మీ ముందుకు తీసుకువస్తున్నాం.
👍 వీడియో నచ్చితే Like చేయండి
🔔 Crime Watch with Harshavardhan Subscribe చేయండి
💬 ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని Comment చేయండి.
#CrimeWatchWithHarshavardhan #CrimeNews #TrueCrime #iPhoneMystery #FamilySecrets #ThreeDeaths #MaharashtraCrime #ChhatrapatiSambhajinagar #CrimeStory #TrueCrimeIndia #TeluguCrimeStories #CrimeWatch #FamilyTragedy #ShockingTruth