ఇందిరమ్మ ఇల్లు List 2లో పేరు ఉందా? Gazette Officer Pending / MPDO Pending అంటే ఏంటి? పూర్తి వివరాలు
నిజం (NIJAM)
0:00 / 0:00
ఇందిరమ్మ ఇల్లు List 2లో పేరు ఉందా? Gazette Officer Pending / MPDO Pending అంటే ఏంటి? పూర్తి వివరాలు
3 912 просмотров · 1 месяц назад
నిజం (NIJAM)
42,1 тыс. подписчиков
3 912 просмотров · 1 месяц назад
ఇందిరమ్మ ఇల్లు List 2లో మీ పేరు ఉందా? మీ Statusలో “Gazetted Officer Pending” లేదా “MPDO Pending” అని చూపిస్తుందా? అసలు ఈ Statusకు అర్థం ఏంటి? మీ ఇల్లు మంజూరు అవుతుందా? ఇంకా Verification అవసరమా?
ఈ వీడియోలో ఇందిరమ్మ ఇల్లు List 2, Gazetted Officer Pending, MPDO Pending, Verification, Approval Status గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
👉 List 2లో పేరు ఉంటే తర్వాత ఏం జరుగుతుంది?
👉 Gazetted Officer Pending అంటే ఏమిటి?
👉 MPDO Pending అంటే ఏమిటి?
👉 Verification ఎప్పుడు జరుగుతుంది?
👉 Status ఎలా check చేసుకోవాలి?
👉 మీ application ఏ stageలో ఉందో ఎలా తెలుసుకోవాలి?
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో applicationsపై physical verification మరియు eligibility పరిశీలన జరుగుతుంది. కాబట్టి మీ Application Statusను అధికారిక పోర్టల్‌లో మాత్రమే పరిశీలించండి.
ఇలాంటి తెలంగాణ ప్రభుత్వ పథకాల తాజా సమాచారం కోసం “nijam” YouTube Channelను Subscribe చేయండి.
Indiramma Illu List 2, Indiramma Illu List 2 Telangana, Indiramma Illu Status, Indiramma Illu MPDO Pending, Indiramma Illu Gazetted Officer Pending, Indiramma Illu Verification, Indiramma Indlu List 2, Indiramma Indlu Status 2026, Telangana Indiramma Illu, Indiramma Illu Latest Update, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ 2, ఇందిరమ్మ ఇల్లు స్టేటస్, ఇందిరమ్మ ఇల్లు MPDO Pending, ఇందిరమ్మ ఇల్లు వెరిఫికేషన్, ఇందిరమ్మ ఇల్లు తాజా సమాచారం, Nijam