ఆంధ్ర షిరిడి రహస్యం 🙄
abc devotional telugu-bhakthi
0:00 / 0:00
ఆంధ్ర షిరిడి రహస్యం 🙄
166 просмотров · 2 нед. назад
abc devotional telugu-bhakthi
116 подписчиков
166 просмотров · 2 нед. назад
ఏలూరు జిల్లా పెదవేగి లక్ష్మిపురం తోటల మధ్య ఎంతో ప్రశాంతమైనవాతావరణం లో దాగివున్న శ్రీ సాయిబాబా ఆలయం మరియు ఇక్కడి 100అడుగుల సాయి స్థూపం విశేషాలు ఈ వీడియో లో చూపిస్హున్నాము
శ్రీ శ్రీ శ్రీ అమ్ముల సాంబశివరావు గారి దివ్య సంకల్పం తో వెలసిన ఈ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం గురించిన పూర్తి వివరాలు రూట్ మరియు టైమింగ్స్ ఈ వీడియో లో చూడండి
ఆలయం దర్శనం వేళలు మార్నింగ్ 6.00నుండి మధ్యాహ్నం 12.20 వరకు
సాయంత్రం 3.30 నుండి రాత్రి 8..15 వరకు
ప్రతి గురువారం ప్రత్యేక పూజలు మరియు మహా అన్నదానం జరుగుతాయి
రూట్ మ్యాప్ భీమడోలు లేదా ఏలూరు నుండి జాతీయ రహదారి NH16 మీదుగా గోపన్న పాలెం జంక్షన్ దాటాక పెదవేగి రోడ్ లో లక్ష్మి పురం గార్డెన్స్ వద్దకు చేరుకోవచ్చు.