Перейти к содержимому

# అదిగోసీయోనుపట్టణము #SHALOMMINISTRIESMACHERLA ||singer: నిత్య సంతోషిణి

SHALOM PENTECOSTAL MINISTRIES

0:00 / 0:00

# అదిగోసీయోనుపట్టణము #SHALOMMINISTRIESMACHERLA ||singer: నిత్య సంతోషిణి

15 437 просмотров · 5 л. назад
SHALOM PENTECOSTAL MINISTRIES
32 тыс. подписчиков
15 437 просмотров · 5 л. назад
‪@shalomministriesrentala‬ 1. అదిగో సీయోను ప|| అదిగో సీయోను పట్టణము నా మహారాజు నివసించు సామ్రాజ్యము నా తండ్రి నాకొరకే సిద్ధపరచుచున్నాడు ఎదురుచూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడో అ.ప. ఇరువది నలుగురు పెద్దలతో నాలుగు జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును 1. ఆ పట్టణములో గొర్రెపిల్లయె దీపమై వెలుగును ||అదిగో॥ తేజోవాసుల నిత్య స్వాస్థ్యమదియే అవధులు లేని ఆనంద గానాలు రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము ||అదిగో॥ 2. ఆ పట్టణమే సర్వభూమికి సంతోషకరమాయెను దు:ఖము లేదు మరణము లేదు మహిమతో నిండిన ఆ దివ్య నగరములో మహిమరాజు నా యేసుని కీర్తించి కొనియాడెద || అదిగో|| FACEBOOK PAGE LINK :   / devadass.ayya55   WhatsApp link: https://bit.ly/2Vxn6kL YOUTUBE LINK:    / @shalomministriesrentala   We firmly believe that our ministry in Shalom will bring you courage, comfort, divine order, spirituality, and purity. We wholeheartedly invite you to join us in this faithful ministry. Do not forget that we are always praying for you with burden ....... The address you should contact DEVADASS Ayya Shalom Ministries Rope Line Colony Seventh Ward Macharla Guntur District (Ap) INDIA Pin: 522426 Phone: 9121710896,8500196638 🔴నిశ్చయముగా మా ఈ షాలోం పరిచర్య మీకు ధైర్యమును, ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను,పరిశుద్దతను,కలిగించునని నమ్ముచున్నాము. విశ్వాసముతో కొనసాగే ఈ పరిచర్యలో పాలి భాగస్తులు కాగలరని నిండు మనసుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు మేము ఎల్లపుడు భారముతో ప్రార్ధన చేయుచున్నామని మరువకండి.......మీరు సంప్రదించవలసిన చిరునామా దైవజనులు దేవదాస్ అయ్య షాలోమ్ మినిస్ట్రీస్ రోప్ లైన్ కాలనీ ఏడవ వార్డు మాచర్ల గుంటూరు జిల్లా(Ap) ఇండియా INDIA Pin:522426 Phone :9121710896,8500196638