Перейти к содержимому

కలియుగం ఎటులైన: సింగర్ అండ్ హార్మోనియం: జి. శ్రీనివాసులు| డోలక్ మాస్టర్: ఎం. దస్తగిరి

G Srinivasulu

0:00 / 0:00

కలియుగం ఎటులైన: సింగర్ అండ్ హార్మోనియం: జి. శ్రీనివాసులు| డోలక్ మాస్టర్: ఎం. దస్తగిరి

459 просмотров · 2 недели назад
G Srinivasulu
47 тыс. подписчиков
459 просмотров · 2 недели назад
రాగం : యమునాకళ్యాణి జంపె తాళము సాకి :- కలియుగం మెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరిహరి సర్వేశ్వరా...... పల్లవి :- కలియుగం మెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా "కలియుగం" చ1:- పాపమెంత కలిగిన పరిహరించెటందులకు నాపాలకలదుగా నీ నామమూ .. నీ నామమూ... కోపమెంత కలిగిన కొద్ది శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగని చిత్తములో నీవు. "కలియుగం" చ2:- హితమైన ఇహపరలు ఇష్టమైన నెలనియా... సతమై కలదుగా నీ సంకీర్తనా .. సంకీర్తనా... తతీ శ్రీ వెంకటేశ నా తపము ఫలియించ రతి కలదుగా నీ కమలాదేవి. "కలియుగం"