Перейти к содержимому

హోటల్ స్టయిల్ లో మినప వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి

Chithra Cooking vlogs

0:00 / 0:00

హోటల్ స్టయిల్ లో మినప వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి

264 просмотра · 10 дн. назад
Chithra Cooking vlogs
45 подписчиков
264 просмотра · 10 дн. назад
హాయ్ అండి నేను ఈ రోజు మీకు హోటల్ స్టయిల్ లో మినప వడలు ఎలాచేస్తానో చూపిస్తా అండి.నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వస్తాయి.ముందుగా ఒక గిన్నెలో 1/2kg మినపప్పు రాత్రంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ ఈ పప్పు నీ రెండు సార్లు వాష్ చేసుకుని ఒక మిక్సి జార్ లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇందులో కొంచెం సోడా ఉప్పు మిరియాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని బాగా పిండి నీ బీట్ చేసుకోవాలి.తరువాత ఒక కడై లో ఆయిల్ పోసుకొని అది కాగాక పిండి నీ వడలు లాగా చేసుకొని ఆయిల్ లో వేసి గోల్డెన్ కలర్ లో వచ్చాక గరిటెతో తీసుకోవాలి. #minapavadalu #vadalu #andhraminapavadalu #crispyminapavadalu #nelloreminapavadalu #vadarecipie #tastyminapavadalu