Перейти к содержимому

సుందరకాండ - మొదటి సర్గ మైనాక పర్వత, సురస ఘట్టం | Original Telugu Hanuman Devotional Song 🙏

Pushpaanjali Originals

0:00 / 0:00

సుందరకాండ - మొదటి సర్గ మైనాక పర్వత, సురస ఘట్టం | Original Telugu Hanuman Devotional Song 🙏

546 просмотров · 2 мес. назад
Pushpaanjali Originals
369 подписчиков
546 просмотров · 2 мес. назад
🙏 సుందరకాండలోని హనుమ జలధి లంఘీంచు ఘట్టం ఆధారంగా సముద్రంలో హనుమ మైనాక పర్వత శిఖరం వర్ణన మరియు సురస సంహార ఘట్టం వర్ణించే దివ్య గీతం 🙏 ‎ ‎🙏 "ప్రారంభంలోని సంస్కృత శ్లోకం సుందరకాండ ఘట్టసారాన్ని ఆధారంగా చేసుకొని రచించబడినది. అనంతర తెలుగు గీతం వాల్మీకి రామాయణ సుందరకాండ భావాన్ని ఆధారంగా చేసుకొని రచించబడిన భక్తిగీతం." 🙏 ‎ ‎"This is not a traditional sloka. ‎The introductory Sanskrit sloka is composed based on the essence of the Sundarakanda episode. The subsequent Telugu song is a devotional song written based on the meaning and emotion of Sundarakanda from Valmiki Ramayana."🙏 ‎ ‎రామాయణంలోని సుందరకాండ మొదటి సర్గలోని జలధి లంఘీంచు ఘట్టం ఆధారంగా చేసుకుని, హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమయ్యే ఘట్టంలో మైనాక పర్వత శిఖరం వర్ణన మరియు సురస సంహార చక్కని గేయ రూపంలో అందిస్తున్నాను. ‎ ‎Lyrics: ‎ ‎మైథిలీ మన్వేషితుం గచ్ఛంతం వాయునందనమ్ ‎మైనాకో వాక్యమబ్రవీత్ విశ్రమస్వ మహాగౌ ‎సురసా నామ నాగానాం మాతా దాక్షాయణీ తథా ‎పరీక్షార్థం వాయుసుతస్య విఘ్నం చక్రే సుదారుణమ్ ‎ ‎పరాక్రమ రూపుడై విశ్రాంతిని నిరాకరించి ముందుకు సాగెను హనుమ ‎మైనాకుని గౌరవించి సురసను జయించి లంకకు పయనించెను ‎ ‎సముద్ర మధ్యమున మైనాక పర్వతము ఆతిథ్యమివ్వగ నిలిచిన ‎రామకార్యము తీరే వరకు విశ్రమించనని మధురముగా తెలిపి ‎చేతితో తాకి మైనాకుని ప్రీతితో సాగనంపి అంబరమందు దూసెను ‎ ‎వికట రూపమున సురస నాగాంబిక నోరు విప్పి మింగ జూడగా ‎శరీరమును యోజనాల కొలది పెంచెను పవన సుతుడు గంభీరముగా ‎వ్యాపించిన నోటిలో సూక్ష్మరూపుడై ప్రవేశించి బయటకు వచ్చేను ‎బుద్ధి బలమున సురస దీవెనలు పొంది సుందర రూపుడై సాగెను ‎ ‎ఆంజనేయుని వేగము ఆగదంటూ ‎దివి యందు దేవతలంతా రామ దూతకు జేజేలు పలకగ ‎రామనామ స్మరణతో వాయుపుత్రుడు ముందుకు సాగెను ‎ ‎Credits: ‎Lyrics: KHNSARMA ‎Vocal Music & Prompts: @PushpaanjaliOriginals & Team ‎Visuals: Generated using AI ‎ ‎🙏 Please listen, enjoy, and subscribe for more soulful devotional music 🙏 ‎ #OriginalTeluguDevotionalSongs #hanuman #SundarakandaSong #telugubhaktisongs