బొబ్బట్లు ఇలా చేస్తే నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతాయి 😋 | Soft & Delicious Bobbatlu Recipe Telugu
Janolla's Kitchen
0:00 / 0:00
బొబ్బట్లు ఇలా చేస్తే నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతాయి 😋 | Soft & Delicious Bobbatlu Recipe Telugu
74 просмотра · 13 дней назад
Janolla's Kitchen
8 подписчиков
74 просмотра · 13 дней назад
బొబ్బట్లు ఇలా చేస్తే నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతాయి 😋 | Soft & Delicious Bobbatlu Recipe Telugu
😋 నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా మెత్తగా, పూర్ణంతో నిండిన రుచికరమైన బొబ్బట్లు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించాను. ❤️
పండుగలు, ప్రత్యేక రోజులు లేదా ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ ట్రెడిషనల్ బొబ్బట్లు తప్పకుండా ప్రయత్నించండి. చాలా ఈజీగా, పర్ఫెక్ట్‌గా బొబ్బట్లు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్‌గా చూడండి. 🙏
వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ Friends & Familyకి Share చేయండి ❤️ ఇలాంటి రుచికరమైన తెలుగు వంటకాల కోసం మా Channelను Subscribe చేసి Bell 🔔 Icon నొక్కండి.
Bobbatlu Ingredients:
For the Dough
Maida – 2 cups
Salt – ¼ tsp
Turmeric – ¼ tsp
Oil – ½ cup
Water – as required
For the Purnam (Filling):
Chana Dal – 1 cup
Jaggery – 1 cup
Cardamom Powder – ½ tsp
Ghee – 1–2 tbsp
For Making Bobbatlu:
Oil/Ghee – as required
bobbatlu, bobbatlu recipe, bobbatlu recipe in telugu, bobbatlu telugu, bakshalu, bakshalu recipe, bobbatlu making, soft bobbatlu, perfect bobbatlu, traditional bobbatlu, telugu recipes, andhra recipes, telangana recipes, sweet recipes, indian sweets, homemade sweets, festival recipes, easy bobbatlu recipe, puranam bobbatlu, obbattu, holige, bobbatlu recipe telugu
#Bobbatlu #BobbatluRecipe #Bakshalu #puranpoli