TTD డిసెంబర్ 2026 టికెట్లు విడుదల తేదీలు వచ్చేశాయి! 🙏 ఏ రోజు ఏ టికెట్?
Kethana Karthik
0:00 / 0:00
TTD డిసెంబర్ 2026 టికెట్లు విడుదల తేదీలు వచ్చేశాయి! 🙏 ఏ రోజు ఏ టికెట్?
3 975 просмотров · 3 недели назад
Kethana Karthik
1,36 тыс. подписчиков
3 975 просмотров · 3 недели назад
🙏 తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన అప్డేట్!
డిసెంబర్ 2026 నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, టోకెన్లు, వసతి గదుల బుకింగ్‌కు సంబంధించిన కోటాల విడుదల తేదీలను TTD ప్రకటించింది.
📅 ముఖ్యమైన తేదీలు:
🔹 సెప్టెంబర్ 19 ఉదయం 10 గంటలకు – సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలు
🔹 సెప్టెంబర్ 21 ఉదయం 10 గంటల వరకు – ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్
🔹 సెప్టెంబర్ 22 ఉదయం 10 గంటలకు – కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం
🔹 సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 3 గంటలకు – వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లు
🔹 సెప్టెంబర్ 23 ఉదయం 10 గంటలకు – అంగ ప్రదక్షిణం టోకెన్లు
🔹 సెప్టెంబర్ 23 ఉదయం 11 గంటలకు – శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం
🔹 సెప్టెంబర్ 23 మధ్యాహ్నం 3 గంటలకు – వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం
🔹 సెప్టెంబర్ 24 ఉదయం 10 గంటలకు – రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం
🔹 సెప్టెంబర్ 24 మధ్యాహ్నం 3 గంటలకు – తిరుమల, తిరుపతి వసతి గదుల బుకింగ్
🌐 అధికారిక TTD వెబ్‌సైట్: ttdevasthanams.ap.gov.in
⚠️ టికెట్లు/సేవల బుకింగ్‌కు ముందు TTD అధికారిక వెబ్‌సైట్‌లో తాజా వివరాలను తప్పనిసరిగా నిర్ధారించుకోండి.