కొండపైన వెలిసిన శివలింగం హైద్రాబాద్ #shivalingam #hyderabad #telangana #borabanda #shiva #viral
VIHARA YATRA
0:00 / 0:00
కొండపైన వెలిసిన శివలింగం హైద్రాబాద్ #shivalingam #hyderabad #telangana #borabanda #shiva #viral
280 просмотров · 5 дней назад
VIHARA YATRA
8,68 тыс. подписчиков
280 просмотров · 5 дней назад
ఫ్రెండ్స్.. అసలు ఒక స్వయంభూ మూర్తి వెలిసిన క్షేత్రమే అరుదైనదైతే.. పక్క పక్కనే మూడు కొండలు స్వయంభూ క్షేత్రాలు అయిఉంటే ఎంత మహా క్షేత్రం అయి ఉంటుంది. అయితే అలాంటి క్షేత్రం ఉంది. అదికూడా మన హైదరాబాద్ నడిబొడ్డున. ఇక్కడ లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకోవాలంటే చాలా ఇరుకైన కొండ బొరియలోంచి స్వామిపై నమ్మకముంచి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మూడు క్షేత్రాల విశేషాలతో ఉన్న ఈ వీడియోను చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. షేర్ చేయండి. సబ్ స్క్రైబ్ చేసుకోండి.
ధన్యవాదాలు.
Friends.. If a place where a Swayambhu idol is actually visible is rare.. How great a place it would be if three hills next to each other were Swayambhu Kshetras. But there is such a place. That too in the heart of our Hyderabad. To visit Lakshmi Narasimha Swamy here, you have to go through a very narrow hill with faith in the Lord. Watch this video with the features of those three places. If you like it, like it. Share it. Subscribe.
Thank you.
Temple location 📍
https://maps.app.goo.gl/587wZiRqEPLoe...