🪔ఏకాదశి పూజ చేయలేకపోయినా ఈ వ్రతకథ వింటే పుణ్యం వస్తుంది🛕శ్రావణ సోమవారం+అజ ఏకాదశి🙏| @HymaReddyVlogs
HymaReddyVlogs
0:00 / 0:00
🪔ఏకాదశి పూజ చేయలేకపోయినా ఈ వ్రతకథ వింటే పుణ్యం వస్తుంది🛕శ్రావణ సోమవారం+అజ ఏకాదశి🙏| @HymaReddyVlogs
43 просмотра · 2 дня назад
HymaReddyVlogs
1,64 тыс. подписчиков
43 просмотра · 2 дня назад
శ్రావణ ఏకాదశి సోమవారం సందర్భంగా వచ్చే అజ ఏకాదశి వ్రత కథను ఈ వీడియోలో భక్తి శ్రద్ధలతో తెలుసుకుందాం. 🙏
సత్యానికి మారుపేరుగా నిలిచిన హరిశ్చంద్ర మహారాజు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనప్పుడు, అజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆయనకు కలిగిన ఫలితం ఏమిటి? ఆయన కష్టాలు ఎలా తొలగిపోయాయి? అజ ఏకాదశి వ్రత మహిమ ఏమిటి? అనే విషయాలను ఈ కథ ద్వారా తెలుసుకుందాం.
🌿 శ్రావణ ఏకాదశి సోమవారం 🌿 అజ ఏకాదశి వ్రత కథ 🌿 హరిశ్చంద్ర మహారాజు కథ 🌿 అజ ఏకాదశి వ్రత మహిమ
ఈ పవిత్రమైన ఏకాదశి కథను భక్తితో వినండి. శ్రీమహావిష్ణువు అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుందాం. 🙏
ఓం నమో నారాయణాయ 🙏
శ్రీమన్నారాయణుని అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుంటూ...
@HymaReddyVlogs
#ekadashi
#ajaekadashi
#devotional
#bhakthistories
#festival