సంఘము ఎలా క్షేమాభివృద్ధి నొందుతుంది? II 3 things to Edify the Church II Satya Nivas Hyderabad
Satya Nivas
0:00 / 0:00
సంఘము ఎలా క్షేమాభివృద్ధి నొందుతుంది? II 3 things to Edify the Church II Satya Nivas Hyderabad
1 827 просмотров · Трансляция закончилась 4 г. назад
Satya Nivas
2,53 тыс. подписчиков
1 827 просмотров · Трансляция закончилась 4 г. назад
సంఘము ఎలా క్షేమాభివృద్ధి నొందుతుంది?
3 things to Edify the Church
“ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చ బడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.”
ఎఫెసీయులకు 4:16
సంఘ శరీరం క్షేమాభివృద్ధి నొందాలి అనేది సంఘ శిరస్సు ఐన ప్రభువు సంకల్పం! అయితే,
ఎలా క్షేమాభివృద్ధి నొందుతుంది?
సంఘ క్షేమాభివృద్ధిలో విశ్వాసుల పాత్ర ఏంటి?
సంఘము ఎందులో క్షేమాభివృద్ధి పొందాలి?
అత్యవసరమైన వాటిలో గాకుండా అనవసరమైన వాటిలో మనం అత్యధిక విజయాలు పొందుకున్నా అవి అపజయాలుగానే పరిగణించబడతాయి! సంఘం అత్యవసరంగా క్షేమాభివృద్ధి నొందాల్సిన విషయం ఏంటో ఈ సందేశములో వివరించడం జరిగింది! తప్పకుండ వినండి! సంఘ క్షేమాభివృద్ధిలో పాలివారు కండి!
Subscribe share Support!
For more sermons, visit our channel and Subscribe...
/ @satyanivas1102
Youtube,
/ @satyanivas1102
Facebook,
/ satya.nivas.84