దేవుని స్తుతించరండి | DEVUNI STHUTHINCHARANDI | New Year Song I Sis.R.Prasanna Jyothi
SIYONU GEETHALU - Prasannajyothi
0:00 / 0:00
దేవుని స్తుతించరండి | DEVUNI STHUTHINCHARANDI | New Year Song I Sis.R.Prasanna Jyothi
175 930 просмотров · 7 лет назад
SIYONU GEETHALU - Prasannajyothi
26,4 тыс. подписчиков
175 930 просмотров · 7 лет назад
HOREB GOSPEL MINISTRIES
Presents
SONGS OF ZION
New Year Song
Song : Devuni Sthuthincharandi
Singer : Sis.R.Prasanna Jyothi
producers : Sam & Suzan
Music : Arif Dani
Motion Graphics : Wesley Vfx (Chennai )
Song No. 271 1Sam 7:12
పల్లవి: దేవుని స్తుతించ రండి
గత సంవత్సరమున కాపాడెన్
అనుపల్లవి: కీడు మనలను చేరకను - కోటి
కీడుల నుండి కాపాడినట్టి - మహా
1. కోట్లకొలది మరణించిరి
మన మిచ్చట చేరియున్నాము
కష్టములబాపి మనల నింక
జగమున జీవితులుగ నుంచినట్టి - మహా
2. ఎన్ని కీడుల మనము చేసిన
నన్ని మేళ్ళను చెసెనుగా
నిరతము కాచి చక్కగను
ప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి
3. ఏకముగా పాడి హర్షముతో
లెక్కలేని మేలులకై
ఆత్మ దేహములను బలిగ
నిపుడేసు కర్పించెద మేకముగా - చేరి
4. వత్సరారంభమున నిను మే
మొక్కటిగా నారాధింప
దైవకుమారా కృపనిమ్ము
మా జీవిత కాలమంతయు పాడి - మహా
5. భూమియందలి మాయలనుండి
సైతానుని వలలో నుండి
ఆత్మతో నిను సేవింప
నిపు డేలుమనుచు బ్రతిమాలెదము - కూడి
6. ప్రతి సంవత్సరమును మము జూడుము
దుర్గములో మము చేర్చుమయ్యా
దాటునపుడు నీ సన్నిధిని - చూపి
ధైర్యము నిచ్చి ఓదార్చుమయ్యా - మహా
7. స్తోత్రింతుము ప్రభువా నీ పదముల
సకలాశీర్వదముల నిమ్ము
ప్రేమతో ప్రభుతో నుండ
నెట్టి యాపద లేక బ్రోవు మామెన్ - ప్రభు
Please Watch and share
Subscribe our youtube Channel