Перейти к содержимому

మేయర్ సీటు వద్దన్న బాలయ్య కూతురు.. అసలు ప్లాన్ ఏంటి? Vizag Mayor | Balakrishna Daughter | Real TV

Real Tv Telugu

0:00 / 0:00

మేయర్ సీటు వద్దన్న బాలయ్య కూతురు.. అసలు ప్లాన్ ఏంటి? Vizag Mayor | Balakrishna Daughter | Real TV

25 775 просмотров · 3 дн. назад
Real Tv Telugu
403 тыс. подписчиков
25 775 просмотров · 3 дн. назад
Watch:మేయర్ సీటు వద్దన్న బాలయ్య కూతురు.. అసలు ప్లాన్ ఏంటి? Vizag Mayor | Balakrishna Daughter | Real TV Balakrishna Daughter Tejaswini Latest News | Nandamuri Tejaswini Smart Strategy | Vizag Mayor Election 2026 | Mukka Sravani | MP Sri Bharat | GVMC Elections | Real TV Telugu విశాఖపట్నం మేయర్ ఎన్నికల నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. విశాఖ ఎంపీ శ్రీభరత్ భార్య తేజస్విని పేరు మేయర్ అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ, తెలుగుదేశం పార్టీ ముక్కా శ్రావణిని అధికారిక అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చిన తేజస్విని, ఎంపీ శ్రీభరత్‌తో కలిసి ముక్కా శ్రావణిని కలిశారు. శ్రావణికి తమ మద్దతు ఉంటుందని తెలియజేసి శుభాకాంక్షలు చెప్పారు. మేయర్ అభ్యర్థిత్వంపై జరిగిన ప్రచారం, తేజస్విని నిర్ణయం, పార్టీ కార్యకర్తలకు ఈ పరిణామం ఇచ్చిన సందేశం, విశాఖ రాజకీయాల్లో తాజా సమీకరణాలపై ఈ ప్రత్యేక విశ్లేషణ. Vizag Mayor Elections 2026 | Nandamuri Tejaswini | Balakrishna Daughter | Mukka Sravani | M Sribharat | GVMC Elections | Telugu Political Analysis Subscribe to Real TV Telugu for Andhra Pradesh Political News, Vizag Latest Updates, TDP News and Telugu Political Analysis. #NandamuriTejaswini #VizagMayor #Balakrishna #MukkaSravani #GVMC #APPolitics #RealTVTelugu ► Subscribe to Real Tv Telugu :    / @realtvnewstelugu   ► Like us on Facebookv: https://www.facebook.com/profile.php?... ► Circle us on Instagram :   / realtvtelugu   ► Follow us on X : https://x.com/RealTvTelugu -----------------------