మెత్తని బెల్లం కుడుములు పక్కా కొలతలతో Bellam Kudumulu Recipe in Telugu | Vinayaka Chavithi Prasadam
DevikaHari Delights🌸
0:00 / 0:00
మెత్తని బెల్లం కుడుములు పక్కా కొలతలతో Bellam Kudumulu Recipe in Telugu | Vinayaka Chavithi Prasadam
851 просмотр · 12 дней назад
DevikaHari Delights🌸
607 подписчиков
851 просмотр · 12 дней назад
నమస్తే అండీ! మన బిగినర్స్ వంటల సిరీస్ (Beginner's Recipe) ఎపిసోడ్ 31 కి స్వాగతం. ఈ రోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన, నోట్లో వేస్తే కరిగిపోయే మెత్తని బెల్లం కుడుములను పక్కా కొలతలతో చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించాను. వంట కొత్తగా నేర్చుకునే వారు కూడా మొదటిసారే పర్ఫెక్ట్ గా చేసేయొచ్చు. ఈ కొలతలతో చేస్తే కుడుములు అస్సలు గట్టిపడవు, చాలా సాఫ్ట్ గా వస్తాయి. తప్పకుండా ఈ పండగకి ట్రై చేసి మీ నైవేద్యంగా సమర్పించండి!#BellamKudumulu #VinayakaChavithiPrasadam #GaneshChaturthi2026 #TeluguVantalu #PrasadamRecipes #EasySweets #TraditionalAndhraFood #CookingForBeginners #VinayakaChavithiSpecial #UndralluRecipe#youtube