Перейти к содержимому

జలుబు వచ్చినప్పుడు గుర్తొచ్చే 👉 పల్లెటూరి మటన్ తలకాయ చారు!🔥😋 | Goat Head Curry 👌| Divya Diaries |

Divya Diaries

0:00 / 0:00

జలుబు వచ్చినప్పుడు గుర్తొచ్చే 👉 పల్లెటూరి మటన్ తలకాయ చారు!🔥😋 | Goat Head Curry 👌| Divya Diaries |

522 просмотра · 13 дн. назад
Divya Diaries
115 подписчиков
522 просмотра · 13 дн. назад
ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన పల్లెటూరి స్టైల్ మటన్ తలకాయ చారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. 😋 మటన్ తలకాయతో ఘాటుగా, మంచి మసాలాల రుచితో చారు పెట్టుకుంటే అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. చల్లని వాతావరణంలో వేడివేడిగా ఈ చారు తింటే ఆ రుచే వేరు! మన ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్‌గా చూపించాను. వీడియో చివరి వరకు చూసి రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి పల్లెటూరి వంటకాల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ మటన్ తలకాయ చారు రెసిపీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ❤️ #mutton #muttonthalakayacharu #muttonheadcurry #muttoncharu #muttonrecipe #muttonrecipes #muttonrecipesintelugu #telugurecipes #teluguvantalu #palletoorivantalu #villagestylecooking #andhrastylemutton #andhrarecipes #nonvegrecipe #telugucooking #traditionalrecipe #muttoncurry #spicy #spicelovers #spicymuttonthalakayacharu #muttonlovers