దుమ్ము లేపిన విఠలాపురం కోలాటం పూర్తి వీడియో #KunireddyNagireddy
Kunireddy Nagireddy Studio's
0:00 / 0:00
దుమ్ము లేపిన విఠలాపురం కోలాటం పూర్తి వీడియో #KunireddyNagireddy
2 299 просмотров · 1 г. назад
Kunireddy Nagireddy Studio's
1,84 тыс. подписчиков
2 299 просмотров · 1 г. назад
Follow The Facebook :- https://www.facebook.com/profile.php?...
#kolatam#kolatamvideos #kolatamtelugusongs #kolatamdance #kolatamsongs #shorts #kolatttam #kolatm#omtelugu
Kolatam is an Indian art form. It is more common in southern states. In the North it is danced during Dussehra as a garbaga. Gives enthusiasm to those who fight.. to those who watch. Kolatam is an ancient Indian traditional art. Kolatam has been an art tradition for Indians for thousands of years. Kolatam is mostly practiced in the states of Andhra Pradesh, Tamil Nadu, Telangana and Karnataka. Kolatam is learned from childhood. From children to adults, everyone plays kolatam. Concussion has nothing to do with age. Especially during the festivals, the Kolatam is a special attraction
తెలుగునాట కోలాటం ఎంతో ప్రసిద్ధమైంది. కోలాటం వల్ల చిన్నారుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. తెలుగురాష్ట్రల్లో చిన్నా పెద్ద అందరూ కోలాటం నేర్చుకుంటారు. కోలాటం పాటలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. కోలాటం ఆడటం వల్ల శరీరం, మనస్సు ఎంతో ఉత్తేజితమవుతాయి. వేల సంవత్సరాల నుంచి కోలాటం తెలుగు సంప్రదాయ కళగా వారసత్వంగా వస్తుంది. దీనిని నేటి తరానికి అనుగుణంగా మార్చుకుని కోలాటం గురువులు ఎన్నో కొత్త పాటలు పాడుతూ కోలాటం ఆడిస్తున్నారు. కోలాటం నేర్చుకోవాలనుకునేవారికి కావాల్సింది కేవలం రెండు కోలాటం కర్రలు, వారిలో ఉత్సాహం మాత్రమే.. కోలాటం పాటలు చిన్నగా మొదలై... మనలో శక్తిని ఉప్పొంగించేలా ఉంటాయి. పాట చివరిలో ఎంతో ఉత్సాహంగా ఎదుటివారితో ధీటుగా కోలాటం చేయాలనే కాంక్ష చేలరేగేలా చేస్తుంది. ఇది చేసే వారికి, చూసే వారికి ఇద్దరికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. కోలాటం మన తెలుగుజాతి సంస్కృతి, కోలాటం మన తెలుగుజాతి సంప్రదాయం. అందుకే హిందు దేవాలయాలకు సంబంధించిన ఉత్సవాల్లో కోలాటం భాగమైపోయింది. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో కూడా కోలాటం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. కోలాటం చూస్తే.. చేయాలనే ఉత్సాహం ఉరకలెత్తుతుంది.